Перейти к содержимому

మునగ సాగుతో ఎకరాకు రూ. 3 లక్షల లాభం | ఉండవల్లి రైతు విజయగాథ | Moringa Cultivation | Karshaka Mitra

Karshaka Mitra

0:00 / 0:00

మునగ సాగుతో ఎకరాకు రూ. 3 లక్షల లాభం | ఉండవల్లి రైతు విజయగాథ | Moringa Cultivation | Karshaka Mitra

313 815 просмотров · 5 лет назад
Karshaka Mitra
524 тыс. подписчиков
313 815 просмотров · 5 лет назад
మునగ సాగుతో ఎకరాకు రూ. 3 లక్షల లాభం | ఉండవల్లి రైతు విజయగాథ | Moringa Cultivation | Karshaka Mitra Success Story of Moringa/Drumstick Cultivation by Undavalli, Guntur farmer మునగ సాగుకు కేరాఫ్ అడ్రస్ గా ఉండవల్లి గ్రామ రైతులు - పి.కె.ఎమ్ - 1 మునగ సాగుతో సత్ఫలితాలు ఏడాదికి 3 పంటలు సాగుతో, సహజ వనరుల శోభతో, పచ్చని పంటలతో అలరారే ప్రాంతం గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలం, ఉండవల్లి గ్రామం. నిత్యం ఆదాయం అందించే పంటలను సాగులో భాగం చేసుకుంటూ.... అధిక ఆదాయం అందించే మునగ, కంద, అరటి వంటి పంటలతో ఈ ప్రాంత రైతులు ఆర్థికంగా అభివృద్ధిపథంలో పయనిస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో చాలామంది రైతులు మునగ సాగును అధిక విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు. ఉండవల్లి గ్రామంలో అనాదిగా పి.కె.ఎమ్ - 1 ( పెరియాకుళం ) మునగ రకాన్ని సాగుచేస్తున్నారు. ఎకరాకుు 500 నుండి 600 మొక్కలు నాటి, చెట్టుకు 300 నుండి 500 కాయలకు తగ్గకుండా దిగుబడి సాధిస్తున్నారు. మునగను 2 నుండి 3 సంవత్సరాలపాటు కొనసాగించే అవకాశం వున్నప్పటికీ, ఈ ప్రాంతంలో కేవలం 8 నుండి 11 నెలలు మాత్రమే వుంచి తీసేస్తున్నారు. ఆగష్టు, సెప్టెంబరుల మునగ నాటితే తిరిగి జూన్ జూలై వరకు పంట కొనసాగుతుంది. ఈ ఏడాది లాక్ డౌన్ ప్రభావం వల్ల చాలా పంటలకు ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే ఒక్క మునగ సాగు తమను అన్నివిధాలుగా ఆదుకుందని, ఎకరాకు 2 లక్షల నుండి 3 లక్షల రూపాయల నికర లాభం సాధించగలిగామని ఉండవల్లి గ్రామ రైతు కల్లం శివారెడ్డి తెలిపారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి https://www.youtube.com/results?searc... కర్షక మిత్ర వీడియోల కోసం:    / karshakamitra   వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • Paddy - వరి సాగు   పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • Fruit Crops - పండ్లతోటలు   అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:    • Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు   ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు   ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:    • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పార్ట్-...   శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:    • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి 20 ల...   కూరగాయల సాగు వీడియోల కోసం:    • Vegetables - కూరగాయలు   పత్తి సాగు వీడియోల కోసం:    • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చేయండి...   మిరప సాగు వీడియోల కోసం:    • Chilli - మిరప సాగు   నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil ( As...   టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || An Ide...   పూల రైతుల విజయాలు వీడియోల కోసం:    • Floriculture - పూల సాగు   పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రుడు ||...   అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • Pulses - పప్పుధాన్యాలు   నానో ఎరువులు వీడియోల కోసం:    • నానో ఎరువులు - Nano Fertilizers   మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:    • పొట్టి మేకలతో గట్టి లాభాలు||Success Story ...   జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం    • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jonangi ...   మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:    • Aquaculture - మత్స్య పరిశ్రమ   Facebook:   / karshaka-mitra-102818431491700   Karshaka Mitra Telegram Group: https://t.me/KARSHAKA_MITHRA #karshakamitra #moringacultivation #drumstickfarming #undavalligunturdistrict #successstoryofmoringacultivation