భూమి మీద యేసుక్రీస్తువలే జీవించడం సాధ్యమేనా? | Bro.Zac Poonen Telugu Message | CFC KHAMMAM
CFC KHAMMAM
0:00 / 0:00
భూమి మీద యేసుక్రీస్తువలే జీవించడం సాధ్యమేనా? | Bro.Zac Poonen Telugu Message | CFC KHAMMAM
3 003 просмотра · 2 недели назад
CFC KHAMMAM
1,33 тыс. подписчиков
3 003 просмотра · 2 недели назад
భూమి మీద యేసుక్రీస్తువలే జీవించడం నిజంగా సాధ్యమేనా?
ఈ Telugu Christian Messageలో Bro.Zac Poonen గారు యేసుక్రీస్తు వలె జీవించడం, క్రీస్తు స్వభావాన్ని అనుసరించడం, పరిశుద్ధ జీవితం మరియు నిజమైన క్రైస్తవ జీవితం గురించి లోతైన బైబిల్ బోధనను అందిస్తున్నారు.
ఈ సందేశం ద్వారా మనం తెలుసుకునేది:
✅ యేసుక్రీస్తువలే జీవించడం అంటే ఏమిటి?
✅ నిజమైన Christian Life ఎలా ఉండాలి?
✅ పాపంపై జయం మరియు పరిశుద్ధ జీవితం ఎలా సాధ్యం?
✅ క్రీస్తు స్వభావాన్ని మన జీవితంలో ఎలా ప్రతిబింబించాలి?
✅ దేవుని చిత్తానికి అనుగుణంగా ఎలా జీవించాలి?
ఈ Bro.Zac Poonen Telugu Messages మీ ఆత్మీయ జీవితానికి, విశ్వాసానికి మరియు క్రీస్తుతో మీ సంబంధానికి ఎంతో ఉపయోగకరంగా ఉండాలని ప్రార్థిస్తున్నాము.
పుస్తకములు మరియు ప్రసంగముల కొరకు దయచేసి మా వెబ్‌సైట్ ను దర్శించండి: https://telugu.cfcindia.com
Android App : Zac Poonen in Telugu Language
మా తెలుగు యాప్ ని గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి మరిన్ని వివరాలకు ఇ-మెయిల్ ద్వారా సంప్రదించండి.
Email: cfckhammam26@gmail.com
CHRISTIAN FELLOWSHIP CHURCH - KHAMMAM
#BroZacPoonenTelugu
#TeluguChristianSermons
#ChristianLife
#JesusChrist
#CFCKhammam