Перейти к содержимому

ప్యారడైజ్‌లో నన్ను చూస్తే.. నా దగ్గరికి కూడా రారు..! 😱 | మోహన్ బాబు | The Paradise

SumanTV 360

0:00 / 0:00

ప్యారడైజ్‌లో నన్ను చూస్తే.. నా దగ్గరికి కూడా రారు..! 😱 | మోహన్ బాబు | The Paradise

1 664 просмотра · 1 день назад
SumanTV 360
1,26 млн подписчиков
1 664 просмотра · 1 день назад
“ప్యారడైజ్‌లో నన్ను చూస్తే.. నా దగ్గరికి కూడా రారు” అంటూ మోహన్ బాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. 🔥 ‘ది ప్యారడైజ్’లో మోహన్ బాబు షికంజా మాలిక్ అనే పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. తన పాత్ర చాలా భయంకరంగా ఉంటుందని, సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు తన దగ్గరకు రావడానికి కూడా భయపడతారని ఆయన సరదాగా చెప్పారు. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24న థియేటర్లలో విడుదల కానుంది. #MohanBabu #TheParadise #Nani #ShikanjaMaalik #ParadiseMovie #SrikanthOdela Watch► Grand Restore: A natural probiotic supplement designed to balance gut flora, eliminate bloating, and restore smooth, daily digestion. https://bit.ly/4tWPQ5e Grandwalk Powder: Convenient, easy-to-use sachets formulated to support digestive wellness and maintain optimal gut health on the go. https://bit.ly/4w3TprL