అదిరిపోయే రుచితో చేపల పులుసు😋 | సింపుల్‌గా ఇంట్లోనే చేసుకునే టేస్టీ ఫిష్ కర్రీ | Fish Pulusu
S3 wonders
0:00 / 0:00
అదిరిపోయే రుచితో చేపల పులుసు😋 | సింపుల్‌గా ఇంట్లోనే చేసుకునే టేస్టీ ఫిష్ కర్రీ | Fish Pulusu
133 просмотра · 4 дн. назад
S3 wonders
172 подписчика
133 просмотра · 4 дн. назад
నమస్కారం అండి 🙏
ఈరోజు మన వీడియోలో ఎంతో రుచికరమైన ఆంధ్ర స్టైల్ చేపల పులుసు తయారు చేశాము. ఇంట్లో ఉండే మసాలాలతో చాలా సింపుల్‌గా, చిక్కటి పులుసుతో ఎంతో రుచిగా చేపల కూర ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాము.
వేడివేడి అన్నంలో ఈ చేపల పులుసు కలుపుకుని తింటే ఆ రుచే వేరు! 😋
వీడియో నచ్చితే లైక్ చేయండి 👍
మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
మరిన్ని మంచి వంటకాల కోసం మా ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి ❤️
మీ ఆదరణకు ధన్యవాదాలు 🙏