చనిపోయిన వ్యక్తిని ఎలా బ్రతికించారు? 😱 Brahmam Garu Miracles at Pedda Komerla | Telugu Travel Vlog
Praveen Telugu Traveller
0:00 / 0:00
చనిపోయిన వ్యక్తిని ఎలా బ్రతికించారు? 😱 Brahmam Garu Miracles at Pedda Komerla | Telugu Travel Vlog
100 274 просмотра · 9 месяцев назад
Praveen Telugu Traveller
514 тыс. подписчиков
100 274 просмотра · 9 месяцев назад
Praveen Telugu Traveller , Temple Vlogs, Hindu Temple Guide ఆంధ్రప్రదేశ్, కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలోని "పెద్ద కొమేర్ల" గ్రామంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చనిపోయిన వెంకట్ రెడ్డి అనే వ్యక్తిని 3 రోజుల తర్వాత తిరిగి బ్రతికించిన అత్యంత ఆశ్చర్యకరమైన నిజమైన చారిత్రక ఘట్టాన్ని ఈ వీడియోలో చూడండి! 🚩
శ్రీ గోవిందమాంబ అమ్మవారి జన్మస్థలమైన ఈ గ్రామంలోని పురాతన శివాలయం, చెన్నకేశవ ఆలయం, మరియు దింపుడుగల్ల ప్రదేశం వెనుక ఉన్న రహస్యాలు, కాలజ్ఞాన మహిమలు మరియు దేవతా సర్పాల ఆనవాళ్లను మన 'Praveen Telugu Traveller' ఛానల్‌లో ప్రత్యక్షంగా తిలకించండి.
📌 Video Highlights & Timestamps:
00:00 - Introduction: Brahmam Garu Raising the Dead Miracle
01:45 - Pedda Komerla Village Overview (Birthplace of Govindamamba)
03:10 - Ancient Shivalayam Inscriptions & Architecture
05:30 - Real Story: How Brahmam Garu Revived Venkat Reddy After 3 Days
07:30 - Secrets of Dimpidugalla & Soul Secrets (ఆత్మ మరియు నీటి కుండ రహస్యం)
09:40 - Youths Testing Brahmam Garu & Second Miracle
12:50 - Temple Exploration & Ramayana Sculptures
14:50 - Snake Skin Proof & Devata Sarpa Mystery in Shivalayam
20:25 - Dimpidugalla Live Spot Visit & Final Details
🚩 మన 'Praveen Telugu Traveller' ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు, ఫ్యామిలీకి షేర్ చేయండి!
#BrahmamGaru #PraveenTeluguTraveller #PotuluriVeeraBrahmendraSwamy #PeddaKomerla #Kalajnanam #KadapaTemples #DevotionalTelugu #TeluguTravelVlogs #MiracleStories