Перейти к содержимому

| Davidu kumaruda |దావీదు కుమారుడా ననుదాటిపోకయ్యా | హృదయ లోతుల్లోని బాధను దేవునికి విన్నవించే పాట I

Songs of The God

0:00 / 0:00

| Davidu kumaruda |దావీదు కుమారుడా ననుదాటిపోకయ్యా | హృదయ లోతుల్లోని బాధను దేవునికి విన్నవించే పాట I

7 194 337 просмотров · 1 г. назад
Songs of The God
8,59 тыс. подписчиков
7 194 337 просмотров · 1 г. назад
This is just recorded in the live session of church service Please pardon for my mistakes in the song #tandrisannidhi #shalemraju #dgsdhinakaran Please listen with earphones recommended with earphones recommended దావీదు కుమారుడా నను దాటిపోకయా నజరేతువాడా నను విడిచిపోకయా నీవు తప్ప నాకీలోకంలో ఎవరున్నారయా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా 1. గ్రుడ్డి వాడినయ్యా నా కనులు తెరువవా మూగవాడినయ్యా - నా స్వరము నియ్యవా ||2|| కుంటి వాడినయ్య - నా తోడు నడువవా ||2|| | |దావీదు|| 2. లోకమంత చూసి నను ఏడిపించినా జాలితో నన్ను - నీవు చేరదీయవా ||2|| ఒంటరి నయ్యా - నాతోడు నిలువవా ||2|| || దావీదు|| 3. నా తల్లి నన్ను - మరచిపోయిన నా తండ్రి నన్ను - విడిచిపోయిన ||2|| తల్లితండ్రి నీవై నను లాలించుమా ||2|| ||దావీదు||