కమ్మని రవ్వ కేసరి ఇలా చేస్తే సూపర్‌గా వస్తుంది 😍#RavaKesari #RavaKesariRecipe @makeforeveryone9
MAKE FOR EVERYONE RECIPES
0:00 / 0:00
కమ్మని రవ్వ కేసరి ఇలా చేస్తే సూపర్‌గా వస్తుంది 😍#RavaKesari #RavaKesariRecipe @makeforeveryone9
102 просмотра · 3 дня назад
MAKE FOR EVERYONE RECIPES
1,47 тыс. подписчиков
102 просмотра · 3 дня назад
🍮 రవ్వ కేసరి రెసిపీ | Ravva Kesari Recipe | Perfect Measurements
నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే స్వీట్ రవ్వ కేసరి 😍 చాలా సులభంగా పర్ఫెక్ట్ కొలతలతో ఇంట్లోనే తయారు చేసుకోండి.
✨ కావలసిన పదార్థాలు:
రవ్వ (Bombay Rava / Sooji) – 1 కప్పు
చక్కెర – 1.5 కప్పు
నీళ్లు – 4-5 కప్పులు
నెయ్యి – 1/2 కప్పు
జీడిపప్పు – 1/4 కప్పు
కిస్మిస్ – కొద్దిగా
యాలకుల పొడి – 1 టీ స్పూన్
ఫుడ్ కలర్ లేదా కుంకుమపువ్వు – కొద్దిగా (ఐచ్ఛికం)
👩🍳 తయారీ విధానం: పర్ఫెక్ట్ కొలతలతో, మెత్తగా, రుచిగా రవ్వ కేసరి ఎలా తయారు చేయాలో పూర్తి వీడియోలో చూడండి.
మీకు మా రెసిపీ నచ్చితే వీడియోకు Like చేయండి, మీ ఫ్రెండ్స్‌తో Share చేయండి. మరిన్ని రుచికరమైన వంటకాల కోసం Make For Everyone
• చెక్కర పొంగలి ఇలా చేస్తే అమృతంలా ఉంటుంది😋|...
• కమ్మనైన😋 కట్టె పొంగలి రెసిపీ | Temple Styl...
• టెంపుల్ స్టైల్ పులిహోర 🙏 | ఒక్కసారి ఇలా చే...
#ravvakesari
#MakeForEveryone
#ravakesari
#ravakesaribath
#kesaribath
#soojihalwa
#ravakesarirecipe
#soojihalwarecipe
#kalyanakesari
#sujikahalwa
#sujikahalwarecipe
#soojikesari
#ravahalwa
#sheerarecipe
#varalakshmi
#varalakshmiprasadamrecipes
#prasadam
#prasadamrecipes
#prasadamrecipe
#prasadamrecipesintelugu
#varalakshmivrathamspecial
#ganeshchaturthirecipes
#ganeshchaturthispecial
#vinayakachavithispecial
#ganeshchaturthi
#vinayakachavithi
#vinayakachavithiprasadam
#varalaxmi
#dussehra
#dussehraprasadam
#festivalrecipes
#dussehraspecial