Перейти к содержимому

గోవిందుడా నీ నామమే గతి ఇక | Govinduda Nee Namame Gati Ika | Lord Krishna Devotional Song

శ్రీ కృష్ణ దాస సాహిత్య రచనలు (Krishna Das)

0:00 / 0:00

గోవిందుడా నీ నామమే గతి ఇక | Govinduda Nee Namame Gati Ika | Lord Krishna Devotional Song

44 797 просмотров · 1 месяц назад
శ్రీ కృష్ణ దాస సాహిత్య రచనలు (Krishna Das)
14,6 тыс. подписчиков
44 797 просмотров · 1 месяц назад
గోవిందుడా నీ నామమే గతి ఇక ఈ జన్మమున మేము తరియించుటకు గోవిందుడా నీ నామమే గతి ఇక ఈ జన్మమున మేము తరియించుటకు గోవిందుడా గోపాలుడా గోవిందుడా గోపాలుడా పైపైనున్నది సంసారం ..దాని దాపు నున్నది చింతల సాగరం పైపైనున్నది సంసారం ..దాని దాపు నున్నది చింతల సాగరం పడవ ఏది మరి దీన్ని తెగ దాటుట కు గోవిందుడా నీ నామమే గతి ఇక ఈ జన్మమున మేము తరియించుటకు గోవిందుడా గోపాలుడా గోవిందుడా గోపాలుడా గతమున ఉన్న పాపములు తెలియవు తెలియదు మనిషికి ముందు ఏమి జరుగునో గతమున ఉన్న పాపములు తెలియవు తెలియదు మనిషికి ముందు ఏమి జరుగునో ఆయుధమేమి మరి దీన్ని తెగ నరుకుటకు గోవిందుడా నీ నామమే గతి ఇక ఈ జన్మమున మేము తరియించుటకు గోవిందుడా గోపాలుడా గోవిందుడా గోపాలుడా వైకుంఠపాళి ఈ జీవిత పటము పైకెక్కే నిచ్చెనలు దిగమింగే పాములు వైకుంఠపాళి ఈ జీవిత పటము పైకెక్కే నిచ్చెనలు దిగమింగే పాములు నిండ తెలివి ఏది మరి మనిషికి ఆట గెలుచుటకు గోవిందుడా నీ నామమే గతి ఇక ఈ జన్మమున మేము తరియించుటకు గోవిందుడా గోపాలుడా గోవిందుడా గోపాలుడా అందరికీ నమస్కారం.. 🙏"గోవిందుడా నీ నామమే గతి ఇక" అనే ఈ అద్భుతమైన దైవిక కీర్తనను మీ ముందుకు తీసుకురావడం మా భాగ్యం. పరమాత్ముడైన ఆ శ్రీకృష్ణుడి పాదపద్మాలకు అంకితం చేసిన ఈ 'కృష్ణ దాస సాహిత్యం' మీ మనస్సుకు ప్రశాంతతను, ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తుందని నమ్ముతున్నాము.ఈ మధురమైన గానాన్ని వింటూ ఆ గోవిందుడి నామస్మరణలో లీనమైపోండి. ఈ కీర్తన మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులతో పంచుకోండి మరియు ఇలాంటి మరిన్ని భక్తి కీర్తనల కోసం మన ఛానెల్‌ని ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.శ్రీకృష్ణ చరణం శరణం ప్రపద్యే.. భగవద్గీత జ్ఞానం, కృష్ణ తత్వం అందరికీ చేరాలని ఆశిస్తూ.. భవదీయుడు, కృష్ణ దాసు.🔔 Subscribe to our channel for more devotional contents.👍 Like, Comment, and Share! #Govinduda NeeNamame Gati yika #KrishnaDasaSahithyam #KrishnaDevotionalSongs #TeluguDevotionalSongs #GovindaNamalu #LordKrishna #SriKrishnaSongs #TeluguBhakti #DailyDevotional #SpiritualTelugu #KrishnaDasa Rachanalu #KrishnaDasa Sahithyam #annamayya sankeerthanalu