Перейти к содержимому

😡Comment చేయడానికి కూడా ఒక Limit ఉంటుంది|😠అత్తారింట్లో తప్పని పనులు|❤️ 90s Kids Special Cool Drink

mana inty tip's

0:00 / 0:00

😡Comment చేయడానికి కూడా ఒక Limit ఉంటుంది|😠అత్తారింట్లో తప్పని పనులు|❤️ 90s Kids Special Cool Drink

9 411 просмотров · 2 дн. назад
mana inty tip's
391 тыс. подписчиков
9 411 просмотров · 2 дн. назад
😡 Comment చేయడానికి కూడా ఒక Limit ఉంటుంది! మా Situation మీకు తెలియనప్పుడు ఎందుకు Negative Comments చేస్తారు? 😔 ప్రతి ఇంట్లో ఎన్నో పరిస్థితులు, బాధ్యతలు ఉంటాయి. అవి తెలుసుకోకుండా కామెంట్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ❤️ ఈరోజు మా అత్తారింట్లో జరిగిన విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. అత్తమ్మ అందరికోసం చేసే పనులు, ఇంట్లో రోజువారీ పనులు, కట్టెల పొయ్యి దగ్గర పనులు, అలాగే మా 90s Kids కోసం అత్తమ్మ చేసిన స్పెషల్ కూల్ డ్రింక్ 🥰😋 ఈ వ్లాగ్‌లో మా ఇంటి సరదాలు, కుటుంబ ప్రేమ, రోజువారీ జీవితంలోని అనుభవాలు చూడండి. 🙏 వీడియో నచ్చితే Like చేయండి, మీ అభిప్రాయాన్ని గౌరవంగా Comment చేయండి, మా ఛానల్‌ను Subscribe చేసి మీ ప్రేమను అందించండి ❤️ మీ అందరి సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. 🥰 #TeluguVlogs #FamilyVlogs #NegativeComments #90sKids #AtharింటిVlogs