Перейти к содержимому

Allare Allari- 18th July 2016 అల్లరే అల్లరి - Full Episode 1

ETV Plus India

0:00 / 0:00

Allare Allari- 18th July 2016 అల్లరే అల్లరి - Full Episode 1

54 094 просмотра · 10 л. назад
ETV Plus India
5,32 млн подписчиков
54 094 просмотра · 10 л. назад
రాంబాబు ముగ్గురు పిల్లలే లోకంగా ఉంటాడు, జాకీ, చరణ్, రూప పిల్లల ఇంట్రడక్షన్ జాకీకి కరాటే అంటే ప్రాణం, రూపకి మేకప్ అంటే పిచ్చి, చరణ్ కి సాహిత్యమే లోకం, వీళ్ళ అల్లరికి ఇల్లు పీకి పందిరి వేస్తుంటారు, మంగ ముగ్గురు పిల్లలు విశ్వ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని పరిశోదిస్తూనే ఉంటాడు, దృశ్య కి ఫొటోగ్రఫీ అంటే ఇష్టం, ఇంకా మాయ దెయ్యాలే తన ఫ్రెండ్స్ ఎప్పుడు వాటితోనే మాట్లాడుతూ ఉంటుంది, రాంబాబు స్కూటర్ పంక్చర్ అయితే తన కొత్త ఆఫీసర్నే లిఫ్ట్ అడిగి తెలియక అతన్నే నానా మాటలు అంటాడు, ఆఫీస్ కి వెళ్తే అతనే రాంబాబు బాస్ అని తెలిసి షాక్ అవుతాడు. For latest updates on ETV Channels - http://www.etv.co.in Follow us on - http://www.fb.com/etvplusindia Follow us on -   / etvplusindia