5000 నుంచి స్టార్ట్ solar fencing for groundnut crop @MalleshAdla
Mallesh Adla
0:00 / 0:00
5000 నుంచి స్టార్ట్ solar fencing for groundnut crop @MalleshAdla
17 372 просмотра · 11 мес. назад
Mallesh Adla
287 тыс. подписчиков
17 372 просмотра · 11 мес. назад
5000 నుంచి స్టార్ట్ solar fencing for groundnut crop @MalleshAdla
#solarfencing
#groundnut
#jadcherla
#solarfencingsystem
#agriculture
ఈ వీడియోలో రైతు మల్లేష్ గారు వారి యొక్క పల్లి చేనులో వేసుకున్న సోలార్ పెన్షన్ వివరాలను తెలియజేయడం జరిగింది. పది ఎకరాలలో వేసుకున్నానని దీనివల్ల అడవి జంతువుల నుంచి రక్షణగా ఉంటుందని వారి యొక్క అభిప్రాయాలను మనతో పంచుకోవడం జరిగింది.
●Channel link:- / @malleshadla
●Instagram link:- / mallesh.adla
●Facebook link:- / mallesh.adla |
గమనిక:-
------------
ఈ వీడియోలో రైతు మల్లేష్ గారు మనకు తెలియజేసిన వివరాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఎవరైనా సోలార్ సిస్టం తీసుకోవాలనుకుంటే అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకొని మీ పొలానికి సరిపడా తీసుకోవాల్సిందిగా మనవి వీడియోల చూసి తీసుకుంటే ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు మీకు వచ్చే ఫలితాలను బాధ్యులకు కాదు.