“|REAL - LIFE STRUGGLES 📸💔 | ఫోటోగ్రాఫర్ అసలు జీవితం”
PRABHAKAR Ai VISION
0:00 / 0:00
“|REAL - LIFE STRUGGLES 📸💔 | ఫోటోగ్రాఫర్ అసలు జీవితం”
178 просмотров · 3 нед. назад
PRABHAKAR Ai VISION
462 подписчика
178 просмотров · 3 нед. назад
ప్రతి ఫోటోగ్రాఫర్ కి ఎదురయ్యే పెద్ద సమస్య 😔
పెళ్లి ఈవెంట్ పట్టుకున్నప్పటి నుంచి యెవారో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు...
WhatsApp Status Invitation పంపితే – “ఈ సాంగ్ బాగాలేదు” అంటారు
Flex Banner లో – “మా అన్న దుబాయ్‌లో ఉన్నాడు, ఫోటో యాడ్ చేయవా?” అంటారు
పక్కింటోళ్లు – “WhatsApp Invitation ఎలా చేస్తావ్?” అని అడుగుతారు
ఫోటో తీసే టైం వచ్చినప్పుడు పంతులు 1 గంట లేటు… కానీ ఫోటోగ్రాఫర్ టైంకి ఉండాలి
ఆల్బమ్ డెలివరీ ఇచ్చాక – “ఈ ఫోటో రాలేదు” అంటారు… అప్పుడు టైం ఇవ్వలేదని గుర్తుండదు
ఇది ప్రతి పెళ్లి ఫోటోగ్రాఫర్ ఎదుర్కొనే రియల్ స్టోరీ.
మీకు కూడా ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉంటే కామెంట్‌లో చెప్పండి 👇
లైక్ చేయండి ❤️ సబ్‌స్క్రైబ్ చేయండి 🔔
#PhotographerLife #WeddingPhotographer #PelliPhotographer #PhotographerProblems #TeluguPhotographer #WeddingStruggles #PhotographerReality #PelliLoProblems #RealPhotographerStory #TeluguWedding