స్వీట్ షాప్ స్టైల్ గులాబ్ జామున్ | 100% Soft Gulab Jamun Secret | Telugu
Guntur Spicy Kitchen
0:00 / 0:00
స్వీట్ షాప్ స్టైల్ గులాబ్ జామున్ | 100% Soft Gulab Jamun Secret | Telugu
369 просмотров · 13 дн. назад
Guntur Spicy Kitchen
266 подписчиков
369 просмотров · 13 дн. назад
స్వీట్ షాప్ స్టైల్ గులాబ్ జామున్ | ఒక్కసారి చేసారంటే మళ్ళీ మళ్ళీ చేస్తారు | Gulab Jamun Packet Recipe
స్వీట్ షాప్ లో దొరికే లానే మెత్తగా, జ్యూసీగా ఉండే గులాబ్ జామున్. గులాబ్ జామున్ పిండి ప్యాకెట్ తో ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. వేడి వేడిగా తింటే సూపర్ గా ఉంటుంది. ఒక్కసారి చేసారంటే మళ్ళీ మళ్ళీ చేస్తారు!
కావాల్సిన పదార్థాలు:
గుళాబ్ జామున్ పిండి ప్యాకెట్ - 1 packet (175g),
పాలు - small cup 1/4 app
షుగర్ - 3 cups
యాలకులు - 3,
నిమ్మరసం - 1/2 spoon,
నూనె - వేయించడానికి సరిపడా,
బాదం, పిస్తా - కొద్దిగా
gulab jamun, gulab jam recipe in telugu, sweet shop style gulab jamun, easy gulab jamun, gulab jamun recipe, gulab jamun in telugu, telugu vantalu, indian sweets, sweet recipes in telugu, instant gulab jamun, soft gulab jamun, juicy gulab jamun
Dondakay veluli karam:
• గుంటూరు స్టైల్ దొండకాయ వెల్లుల్లి కారం | ఒ...
#GulabJamun #GulabJamunRecipe #GulabJam #SweetShopStyle #EasyGulabJamun #InstantGulabJamun #TeluguVantalu #TeluguRecipes #IndianSweets #SweetRecipe #TeluguFood