ఒంగోలు గిత్త విశ్వరూపం... ఒంగోలు గిత్త శిల్పాన్ని తయారుచేసిన లక్కువర్మ.
Godavari Tv
0:00 / 0:00
ఒంగోలు గిత్త విశ్వరూపం... ఒంగోలు గిత్త శిల్పాన్ని తయారుచేసిన లక్కువర్మ.
11 892 просмотра · 6 дней назад
Godavari Tv
775 подписчиков
11 892 просмотра · 6 дней назад
ఒంగోలు గిత్త శిల్పాన్ని తయారు చేసిన లక్కు వర్మ.
లక్కు వర్మ గారు 23 అడుగుల పొడవు 12 అడుగుల ఎత్తు కలిగిన ఒంగోలు గిత్త శిల్పాన్ని చాలా అందంగా తయారు చేశారు ఈ శిల్పాన్ని ఒంగోలు నడిబొడ్డున విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆవిష్కరిస్తారని తెలిపారు. ఈ శిల్పాన్ని తయారు చేసే అవకాశాన్ని నాకు ఒంగోలు మున్సిపల్ అధికారులు, కమిషనర్ గారు మరియు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన రెడ్డి గారు కల్పించారు. ఇది ఒంగోలు జాతికే వన్ని తెచ్చే శిల్పం అని అన్నారు.