Перейти к содержимому

Queen Mary School : అప్పుడు - ఇప్పుడు.. | Vizag MP Bharath | MPLADS

VBC ON TV

0:00 / 0:00

Queen Mary School : అప్పుడు - ఇప్పుడు.. | Vizag MP Bharath | MPLADS

3 384 просмотра · 1 дн. назад
VBC ON TV
157 тыс. подписчиков
3 384 просмотра · 1 дн. назад
Queen Mary School : అప్పుడు - ఇప్పుడు | Vizag MP Bharath | MP lads | Visakhapatnam MP Sri Bharat Transforms Queen Mary Girls High School | VBC ON TV Visakhapatnam MP M. Sri Bharat is focusing on the development of education and healthcare facilities. In just six months, Queen Mary Girls’ High School underwent major development works, providing students with improved facilities. Building on this initiative, plans are underway to develop more government schools across all seven constituencies in Visakhapatnam. He is also working towards providing modern facilities at primary health centres in both rural and urban areas. These initiatives aim to strengthen educational opportunities and improve healthcare access for future generations. విశాఖ ఎంపీ ఎం. శ్రీభరత్ విద్యా, ఆరోగ్య రంగాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కేవలం ఆరు నెలల్లో క్వీన్ మేరీ బాలికల ఉన్నత పాఠశాలలో అభివృద్ధి పనులు పూర్తి చేసి, విద్యార్థినులకు మెరుగైన వసతులు కల్పించారు. ఇదే స్ఫూర్తితో విశాఖ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో మరిన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఆధునిక సదుపాయాలు కల్పించే దిశగా కూడా చర్యలు చేపడుతున్నారు. విద్య, ఆరోగ్య రంగాల్లో ఈ ప్రయత్నాలు భవిష్యత్ తరాలకు ఎంతవరకు ప్రయోజనం చేకూరుస్తాయో వేచి చూడాలి. Welcome to VBC ON TV – Your Trusted Source for Telugu Updates! Stay connected with the latest Tollywood news, celebrity moments, political updates, and devotional events across World. We bring you real stories, emotional moments, and trending highlights — all in one place! ✨ What We Cover: ✔️ Celebrity News & Family Updates ✔️ Political Highlights & Public Reactions ✔️ Devotional Programs & Temple Visits ✔️ Inspiring Real-Life Stories ✔️ Trending Shorts & Viral Content 📌 Subscribe now and hit the 🔔 bell icon for daily updates, with truth, tradition, and timeliness!    / @vbc_ontv   🔗 Follow Us on Social Media: 📍Facebook:   / vbcontv   📍Instagram:   / vbc_on_tv