Перейти к содержимому

Telugu Stories | భార్యకు చివరకి లేఖ | stories in Telugu | Moral Stories in Telugu

Best Telugu Stories

0:00 / 0:00

Telugu Stories | భార్యకు చివరకి లేఖ | stories in Telugu | Moral Stories in Telugu

22 076 просмотров · 2 года назад
Best Telugu Stories
3,68 тыс. подписчиков
22 076 просмотров · 2 года назад
Welcome to #bts #telugustorie #తెలుగుకథలు మన ఛానల్ లో ఆకర్షణీయమైన కథలను పంచుకోవడమే కాకుండా కొత్త #తెలుగుకథలు మరియు తెలుగులో చిన్న కథలు వంటి సంబంధిత విషయాలను కూడా UPLOAD చెయ్యడం జరుగుతుంది. చివరి లేఖలో ఏముంది ? రాజానగరం అనే ఊరిలో రంగా రావు అనే ఉపాధ్యాయులు ఊరి పిల్లలకి ఉచితంగా #విద్య అందించి ఊరికి ఎంతో #సహాయం చేసి పదవి విరమణ తరువాత మరణిస్తాడు. అయన నలుగురు #పిల్లలు పదకొండవ రోజు తరువాత వచ్చి ఆస్తులు పంచుకుని అమ్మేసి తల్లిని అనాధ ఆశ్రమంలో చేర్చి వెళ్ళిపోదాం అనుకుంటారు కానీ బ్రతికి ఉన్నప్పుడు రంగా రావు గారు ఆయన తదనంతరం ఆస్తి మొత్తం ఆయన భార్యకే చెందాలి అని రాసిన ఉత్తరం చేరుతుంది. ఆయన భార్యని పేద పిల్లల కోసం ఇంటిని విద్యాలయం గా మార్చమని ఇంకో ఉత్తరంలో రాస్తారు భర్త ఆశయం కోసం అతని భార్య లక్ష్మమ్మ ఆయన బ్యాంకులో ఉన్న డబ్బులతో పేద పిల్లల కోసం ఆయన భర్త ఆశయం నెరవేర్చడానికి జీవిస్తుంది. Ranga Rao, a #teacher in the village of Rajaanagaram, provides #free #education to local #children. After retiring, he tells his #wife not to worry because their four children will look after her after he dies. However, after Ranga Rao's death, their four children will refuse to care for their mother and will instead seek to seize Ranga Rao's property. However, in an earlier letter, Ranga Rao states that his property will only belong to his wife and not to his children, and he also states that his wife should continue to provide free education to poor #children with their money in the bank by converting their house into a school. #kidsvideo #kidsanimationcomedy #storyintelugu #తెలుగుకథలు #telugu #telugustories​​​ #storiesintelugu #telugukathalu #teluguneethikathalu #neethikathalu #telugufairytales #telugumoralstories #newstoriesbooktelugu #teluguneethikathalu # rangula pitta #telugustorieskathalu #neethikathaluintelugu #chandamamakathalu #newyear2024