బైబిల్ చదవడం మరియు గుర్తుంచుకోవడం ఎలా? | How to Read Bible and Memorize it? | Module 01 Lesson 05
B Learning
0:00 / 0:00
బైబిల్ చదవడం మరియు గుర్తుంచుకోవడం ఎలా? | How to Read Bible and Memorize it? | Module 01 Lesson 05
99 682 просмотра · 1 г. назад
B Learning
6,74 тыс. подписчиков
99 682 просмотра · 1 г. назад
#blearning
#diplomainbible
బి-లెర్నింగ్ అనేది ఎలక్ట్రానిక్ పద్ధతిలో అందించబడుచున్న మంచి అభ్యాస అనుభవముతో కూడిన నిర్మాణాత్మక బైబిల్ కోర్సు. ఇది మీ ఆథ్యాత్మిక పని తీరును మెరుగుపరిచే విషయములను కలిగి ఉంటుంది. BLearning ద్వారా బైబిల్ నేర్చుకొనుట ద్వారా మీరు బైబిల్ సర్టిఫికెట్ పొందిన విద్యార్థి కాగలరు. బి-లెర్నింగ్ (వాస్తవానికి బైబిల్-లెర్నింగ్ అని పిలువబడుతుంది.) అనేది ఎక్కడైనా, ఎప్పుడైనా బ్రౌజర్ సన్నద్ధమైన మరియు ఆండ్రాయిడ్ ఆప్ కలిగిన అభ్యాసకులకు ఇంటర్నెట్ ద్వారా శిక్షణ మరియు సూచనలను అందించే బైబిల్ కోర్సు. సాంప్రదాయ అభ్యాస పద్ధతులకు భిన్నంగా, బి-లెర్నింగ్ ద్వారా మా విద్యార్థులు వారి భౌతిక స్థానముతో సంబంధం లేకుండా వ్యవస్థీకృత బైబిల్ అభ్యాస అనుభవములో వారు శిక్షణలో పాల్గొనడానికి వీలు కలుగుతుంది. బైబిల్లో డిప్లొమా అనేది రెండు సంవత్సరాల వ్యవధి గల కోర్సు, దీనిలో పాత నిబంధన మరియు కొత్త నిబంధన యొక్క బలమైన భావనల బైబిల్ ప్రాథమికాలను నేర్చుకోవచ్చు. ప్రారంభ ప్రయోజనాల కొరకు ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకొని మీ పేరును మరియు ప్రాథమిక వివరములను ఉచితముగా నమోదు చేసుకోండి. మరిన్ని వివరముల కొరకు మమ్మును సంప్రదించండి: +91-8978414178 మరియు రిజిస్ట్రేషన్ లింక్: https://blearning.in/
రిజిస్ట్రేషన్ ప్రయోజనములు:
• ప్రణాళికతో కూడిన బి-లెర్నింగ్ సిలబస్ ద్వారా మీరు క్రమము తప్పకుండా పరిశుద్ధ గ్రంథమును నేర్చుకొనగలరు.
• రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థినీ విద్యార్థులకు బి-లెర్నింగ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ యొక్క లాగిన్ వివరములు ఇవ్వబడును. తద్వారా కోర్సును సుళభముగా ప్రారంభించి కొనసాగించవచ్చును. అంతేకాక, ప్రతి పాఠమునకు నోట్స్ కూడా అందుబాటులో కలదు. మరియు వారు మా ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూప్లో చేర్చుకొనబడెదరు.
• ఆథ్యాత్మిక పని తీరు విషయములో ప్రతి విద్యార్థి / విద్యార్థిని కొరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకొనబడును.
• మా విద్యార్థినీ విద్యార్థులకు పరిశుద్ధ గ్రంథములో పాఠముల నిమిత్తము తలెత్తిన ప్రశ్నలకు సందేహ నివృత్తి చేయబడును.
• పాఠములు పూర్తి చేసుకొనిన మా విద్యార్థినీ విద్యార్థులకు ఆన్లైన్ యూనిట్ పరీక్షలు మరియు వ్రాత పరీక్ష నిర్వహించబడును.
• కోర్సును విజయవంతముగా పూర్తి చేసుకున్న విద్యార్థినీ విద్యార్థులందరికీ సర్టిఫికెట్ ఇవ్వబడును.
• ఇవన్నీ మీరు పూర్తిగా ఉచితముగా పొందే అవకాశము కలదు.
B-Learning is a structured Bible course with a great learning experience delivered electronically. It includes content that will enhance your spiritual practice. By learning the Bible through BLearning, you can become a Bible certified student. B-Learning (originally called Bible-Learning.) is a Bible course that provides training and instruction over the internet to learners with a browser and Android app anywhere, anytime. Unlike traditional learning methods, B-Learning allows our students to participate in a structured Bible learning experience regardless of their physical location. The Diploma in Bible is a two-year course in which you can learn the fundamentals of the Bible with strong concepts from the Old Testament and the New Testament. Register now for initial benefits and enter your name and basic details for free. For more details contact us: +91-8978414178 and registration link: https://blearning.in/
Benefits of Registration:
• You will be able to learn the Holy Book systematically through the planned b-learning syllabus.
• Registered students will be given the login details of the b-learning Android application. So that they can start and continue the course easily. Moreover, notes for each lesson are also available. And they will be added to our exclusive WhatsApp group.
• Special attention will be given to each student in terms of spiritual practice.
• Doubts arising from the lessons in the Holy Book will be cleared for our students.
• Online unit tests and written test will be conducted for our students who have completed the lessons.
• A certificate will be given to all students who successfully complete the course.
• You have the opportunity to get all this completely free of charge.