Перейти к содержимому

Rama Charanam - AIR Bhakti Ranjani - Telugu Aakashavani

Ram Akunuru

0:00 / 0:00

Rama Charanam - AIR Bhakti Ranjani - Telugu Aakashavani

198 045 просмотров · 9 лет назад
Ram Akunuru
2,14 тыс. подписчиков
198 045 просмотров · 9 лет назад
Rama Charanam - AIR Bhakti Ranjani - Telugu Aakashavani రామ చరణం రామ చరణం రామ చరణం మాకు శరణం మాకు చాలును మౌని మస్తక భూషణం శ్రీరామ చరణం lరామ చరణంl రాగయై ఈ బ్రతుకు చెడి రాయైన వేళ రామ చరణం మూగయై పెంధూళి పడి మ్రోడైన వేళల రామ చరణం ప్రాణ మీయగ రామ చరణం పటిమ నీయగ రామ చరణం మాకు చాలును తెరయు మరణము రాకపోతే రామ చరణం lరామ చరణంl కోతియై ఈ మనసు నిలకడ కోలుపోతే రామ చరణం సేతువై భవ జలధి తారణ హేతువైతే రామ చరణం ఏడుగడ శ్రీరామ చరణం తోడుపడ శ్రీరామ చరణం మాకు చాలును ముక్తి సౌధ కారణం శ్రీరామ చరణం lరామ చరణంl నావలో తానుండి మము నట్టేట నడిపే రామ చరణం త్రోవలో కారడవిలో తొత్తోడ నడిపే రామ చరణం నావ యయితే రామ చరణం త్రోవ యయితే రామ చరణం మాకు చాలును వైకుంఠ మందిర తోరణం శ్రీరామ చరణం lరామ చరణంl దారువునకును రాజ్యపూర్వక దర్పమిచ్చే రామ చరణం భీరువునకును ఆరిమి దీర్చే వీర మిచ్చే రామ చరణం ప్రభుతనిచ్చే రామ చరణం అభయమిచ్చే రామ చరణం మాకు చాలు మహేంద్ర వైభవ కారణం శ్రీరామ చరణం lరామ చరణంl