Перейти к содержимому

మల్టీగ్రెయిన్ ఇడ్లీ, దోసె ఇలా చేయండి | టమాట చట్నీతో సూపర్ టేస్ట్

shree swapna vlogs

0:00 / 0:00

మల్టీగ్రెయిన్ ఇడ్లీ, దోసె ఇలా చేయండి | టమాట చట్నీతో సూపర్ టేస్ట్

279 просмотров · 3 дн. назад
shree swapna vlogs
169 подписчиков
279 просмотров · 3 дн. назад
మల్టీగ్రెయిన్ ఇడ్లీ & దోసె | టమాట చట్నీతో కావలసిన పదార్థాలు (Ingredients): మినుములు – 1 కప్పు సద్దలు – 1 కప్పు జొన్నలు – 1 కప్పు రాగులు – 1 కప్పు పెసర్లు – ½ కప్పు ఉలవలు – ½ కప్పు శనగలు – 1 టేబుల్ స్పూన్ మెంతులు – ¼ టీ స్పూన్ అటుకులు – 1 కప్పు తయారీ విధానం: అన్ని ధాన్యాలను శుభ్రంగా కడిగి తగినంత నీటిలో నానబెట్టుకోవాలి. మెత్తగా రుబ్బుకుని పిండిని పులియనివ్వాలి. ఈ పిండితో మెత్తటి ఇడ్లీలు, రుచికరమైన దోసెలు వేసుకోవచ్చు. వీటిని వేడి వేడి టమాట చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి .MultigrainIdly #MultigrainDosa #HealthyBreakfast #HealthyFood #IdlyDosa #TomatoChutney #HealthyRecipes #BreakfastRecipes #MilletRecipes #RagiIdly #JowarRecipes #TraditionalFood #ProteinRichFood #TeluguRecipes #SouthIndianBreakfast #ShreeSwapnaVlogs #HealthyEating #HomemadeFood #EasyBreakfast #TastyAndHealthy