Explainer: జీరో నుంచి ఇండియన్ సినిమా బాద్షా వరకు | Shah Rukh Khan Life Story & Rise to Immortality
TV9 Telugu Digital
0:00 / 0:00
Explainer: జీరో నుంచి ఇండియన్ సినిమా బాద్షా వరకు | Shah Rukh Khan Life Story & Rise to Immortality
30 187 просмотров · 1 дн. назад
TV9 Telugu Digital
3,21 млн подписчиков
30 187 просмотров · 1 дн. назад
1980ల చివర్లో ఒక చీకటి రాత్రి. ముంబై మెరైన్ డ్రైవ్ తీరాన అరేబియా సముద్రం అలలను చూస్తూ ఒక 23 ఏళ్ల సాధారణ ఢిల్లీ కుర్రాడు నిలబడ్డాడు.
జేబులో చిల్లిగవ్వ లేదు. వెనుక ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేదు. 26 ఏళ్లు రాకముందే కన్న తల్లిదండ్రులు ఇద్దరూ కాలం చేశారు. ఆ వెలుగుతున్న నగర ఆకాశహర్మ్యాల వైపు వేలు చూపిస్తూ ఆ కుర్రాడు ఒక మాట అన్నాడు:
‘ఏక్ దిన్ మై ఇస్ షెహర్ పే రాజ్ కరూంగా... అంటే ఏదో ఒక రోజు ఈ నగరాన్ని నేను శాసిస్తాను!’ ఆ రోజు దాన్ని విన్నవాళ్లంతా పగలబడి నవ్వారు. దాన్ని పిచ్చి అహంకారం అనుకున్నారు. కానీ నాలుగు దశాబ్దాల తర్వాత... అదే నగరం, అదే ప్రపంచం ఆయన ఇంటి గేటు ముందు గంటల తరబడి వంగి నమస్కరిస్తుందని ఎవరూ ఊహించలేదు.కింగ్ ఆఫ్ సినిమాగా ఆయన అవతరిస్తాడని ఎవరూ అనుకోని ఉండరు. కానీ ఆయన హార్డ్ వర్క్.. డెడికేషన్, పాషనే ఆయన్ను స్టార్‌గా మార్చింది. SRK అని అందరూ ఊగిపోయేలా చేసింది
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu
#ShahRukhKhan #SRK #KingKhan #Bollywood #ShahRukhKhanStory #SuccessStory #IndianCinema #Explainer #BollywoodKing #TV9D #TV9Telugu