Перейти к содержимому

వినాయకచవితి స్పెషల్ 😍 కేవలం 10 Minutesలో పిల్లలకి హడావిడి లేకుండా ఇలా Tiffin చేసిపెట్టండి!

Flow With Swetha's World

0:00 / 0:00

వినాయకచవితి స్పెషల్ 😍 కేవలం 10 Minutesలో పిల్లలకి హడావిడి లేకుండా ఇలా Tiffin చేసిపెట్టండి!

326 просмотров · 6 дней назад
Flow With Swetha's World
415 подписчиков
326 просмотров · 6 дней назад
ఈసారి Vinayaka Chavithiకి కేవలం 10 Minutesలో Kidsకి ఇలా Tiffin చేసిపెట్టండి 😍 | No Hurry Breakfast ఈ Vinayaka Chavithiకి పిల్లల కోసం హడావిడి లేకుండా కేవలం 10 Minutesలో సింపుల్‌గా, టేస్టీగా ఈ Tiffin చేసిపెట్టండి 😍 బియ్యపు పిండి, శనగపిండి, పెరుగు, ఆలుగడ్డతో చాలా ఈజీగా దోశ పిండిని తయారు చేసుకోవచ్చు. దీనికి కాంబినేషన్‌గా స్పైసీ & టేస్టీ Tomato Peanut Chutney కూడా చేశాను. ⏱️ Quick Breakfast 👧 Kids Friendly 🙏 Vinayaka Chavithi Special 🍽️ Easy Tiffin Recipe Ingredients *For Dosa:* 1 Cup Rice Flour (బియ్యపు పిండి) ¼ Cup Besan (శనగ పిండి) ¼ Cup Curd (పెరుగు) 2 Tbsp Upma Rava (ఉప్మా రవ్వ) 1 Medium Potato (ఆలుగడ్డ) 2 Green Chillies (పచ్చిమిర్చి) Salt (ఉప్పు) – to taste Cumin (జీలకర్ర) ¼ tsp Baking Soda (వంట సోడా) Water – as required *For Tomato Peanut Chutney:* 5 Medium Tomatoes (టమాటాలు) A handful of Peanuts (పల్లీలు) 5 Green Chillies (పచ్చిమిర్చి) 5–6 Garlic Cloves (వెల్లుల్లి రెబ్బలు) Cumin (జీలకర్ర) Salt (ఉప్పు) Oil – little ముందుగా దోశ పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకుని, జీలకర్ర & baking soda కలిపి దోశలు వేసుకోవాలి. తర్వాత పల్లీలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, టమాటాలతో టేస్టీ chutney చేసుకుంటే మన Quick Tiffin ready! ❤️ ఈ recipe మీకు నచ్చితే Like 👍 Share ↗️ చేసి Channel Subscribe చేయండి. #VinayakaChavithi #GaneshChaturthi #KidsBreakfast #EasyTiffin #10MinuteRecipe #BreakfastRecipe #KidsRecipes #DosaRecipe #TomatoChutney #PeanutChutney #QuickBreakfast #IndianBreakfast