September 20, 2026 పెసర గారెలు ఇలా చేస్తే కరకరలాడుతూ వస్తాయి @gayathrisrimatrenamahaorug8212
Gayathri Sri matre namaha Oruganti
0:00 / 0:00
September 20, 2026 పెసర గారెలు ఇలా చేస్తే కరకరలాడుతూ వస్తాయి @gayathrisrimatrenamahaorug8212
88 просмотров · 2 недели назад
Gayathri Sri matre namaha Oruganti
381 подписчик
88 просмотров · 2 недели назад
ఈరోజు సాయంత్రం స్నాక్స్ కోసం బెస్ట్ రెసిపీ.. వేడి వేడి, కరకరలాడే "పెసర గారెలు"! బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే ఈ గారెలు ఎలా చేయాలో, అవి కరకరలాడుతూ రావాలంటే ఎలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించాలో ఈ వీడియోలో వివరంగా చూపించాను.
సాయంత్రం టీటైమ్ లో లేదా వర్షం పడుతున్నప్పుడు ఈ గారెలు చేసుకుని తింటే ఆ మజాయే వేరు! వీడియో పూర్తిగా చూసి, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయోకామెంట్స్ లో చెప్పండి.
ఈ వీడియో మీకు నచ్చితే కచ్చితంగా Like చేయండి, మీ ఫ్రెండ్స్ & ఫ్యామిలీతో Share చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ల కోసం మన ఛానెల్ ను Subscribe చేసుకోవడం మర్చిపోకండి!
/ @gayathrisrimatrenamahaorug8212
/ 19axsrphwh
https://whatsapp.com/channel/0029Va5Y...
/ / gayathrioruganti75
https://www.facebook.com/profile.php?...