Перейти к содержимому

GUT Health ను కాపాడే ఫుడ్ ఇదే I జీర్ణక్రియకు బెస్ట్ లైఫ్ స్టయిల్ I Dr Lahari Surapaneni I Pallavi

3tv Network и ещё 2

0:00 / 0:00

GUT Health ను కాపాడే ఫుడ్ ఇదే I జీర్ణక్రియకు బెస్ట్ లైఫ్ స్టయిల్ I Dr Lahari Surapaneni I Pallavi

12 122 просмотра · 4 месяца назад
3tv Network и ещё 2
12 122 просмотра · 4 месяца назад
మన ఆరోగ్యానికి గట్ హెల్త్ చాలా కీలకం. జీర్ణక్రియ నుంచి ఇమ్యూనిటీ వరకు అన్నింటిపైనా గట్ ప్రభావం ఉంటుంది. తప్పు ఆహారం, నిద్రలేమి, అవసరం లేకుండా మందులు వాడటం వల్ల గట్ సమస్యలు పెరుగుతున్నాయి. Dr లహరి సూరపనేని ఈ వీడియోలో చెప్పిన ముఖ్య సూచనలు: 👉 గట్ హెల్త్‌కు ఉపయోగపడే ఫైబర్ రిచ్ ఫుడ్స్ 👉 వ్యాయామం & నిద్ర ఎందుకు ముఖ్యము? 👉 ఏ మెడిసిన్స్‌ను అవసరం లేకుండా వాడకూడదు? 👉 జీర్ణక్రియ బాగుండాలంటే పాటించాల్సిన లైఫ్‌స్టైల్ 👉 గట్ మైక్రోబయోమ్ ఆరోగ్యానికి అవసరమైన అలవాట్లు ఆరోగ్యంగా ఉండాలంటే తప్పక చూడాల్సిన హెల్త్ అవగాహన వీడియో 💚 #GutHealth #HealthyFood #FiberFood #HealthTips #DrLahariSurapaneni #DigestiveHealth #HealthyLifestyle #SleepHealth #Exercise #Wellness #TeluguHealth #Nutrition #Fitness #Trending