పంతుల ద్వారా నిశ్చితార్ధాన్ని ఆపాలనుకుంటున్నారని తెలుసుకున్న జయంతి కేశవ చంప పగలగొట్టిన పెద్ది
Baba Ashirwadham
0:00 / 0:00
పంతుల ద్వారా నిశ్చితార్ధాన్ని ఆపాలనుకుంటున్నారని తెలుసుకున్న జయంతి కేశవ చంప పగలగొట్టిన పెద్ది
3 281 просмотр · 6 дней назад
Baba Ashirwadham
785 подписчиков
3 281 просмотр · 6 дней назад
పొదరిల్లు టుడే ఎపిసోడ్ 🔥
పంత్రుల ద్వారా నిశ్చితార్థాన్ని ఆపాలని చూస్తున్నారని తెలుసుకున్న జయంతి… కేశవపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. విషయం తెలిసిన పెద్ది కోపంతో కేశవ చెంప పగులకొట్టడంతో ఇంట్లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. అసలు నిశ్చితార్థాన్ని ఆపాలని ఎవరు ప్రయత్నిస్తున్నారు? ఈ పరిణామాల తర్వాత ఏం జరగబోతోంది? తెలుసుకోవాలంటే పూర్తి ఎపిసోడ్ చూడండి.
పొదరిల్లు సీరియల్‌లో రాబోయే ట్విస్ట్‌లు, ఆసక్తికరమైన పరిణామాల కోసం మా ఛానల్‌ను Subscribe చేయండి. ❤️
#పొదరిల్లు #Podarillu #PodarilluTodayEpisode #పొదరిల్లుటుడేఎపిసోడ్ #TeluguSerial #TeluguSerials #TodayEpisode #SerialUpdate #SerialTwist #TeluguSerialUpdate #StarMaa #SerialReview #TeluguTVSerial #TeluguEntertainment