ఇంట్లోనే వానపాములను తయారు చేయడం ఎలా // చిన్న tips పాటిస్తే చాలు వానపాములను ఈజీగా పెంచుకోవచ్చు....
SJN garden
0:00 / 0:00
ఇంట్లోనే వానపాములను తయారు చేయడం ఎలా // చిన్న tips పాటిస్తే చాలు వానపాములను ఈజీగా పెంచుకోవచ్చు....
23 591 просмотр · 3 месяца назад
SJN garden
4,97 тыс. подписчиков
23 591 просмотр · 3 месяца назад
ఇంట్లోనే వానపాములను పెంచుకోవడం ఎలా..?
వానపాములను చాలా ఈజీగా పెంచుకోవచ్చు. వానపాములను పెంచాలి అంటే ఎక్కువ కష్ట పడవలసిన అవసరం లేదు చిన్న చిన్న విషయాలు తెలుసుకుంటే చాలు వానపాములను మన ఇంట్లోనే ఈజీగా పెంచుకోవచ్చు. వానపాములను ఉత్పత్తి చేయాలి అంటే ఒకటి ఆవు పిడకలు రెండు కార్డు బోర్డు పేపర్స్ మూడు బెల్లం ఉంటే చాలు వానపాములను పెంచుకోవచ్చు.
#earth worms
#earthworm tips
#earth worms care
#earth worms fertilizer
#gardening #gardening tips
#terracegarden
#plants
#plants tips
#earth worms upayogalu
#earth worms care and tips