Перейти к содержимому

"క్రొత్త నిబంధన ప్రార్థన అంటే దేవుణ్ణి బ్రతిమాలడం కాదు... రాజులా అధికారంతో ప్రకటించడమే! ✝️🔥"

The Rest In Jesus Grace

0:00 / 0:00

"క్రొత్త నిబంధన ప్రార్థన అంటే దేవుణ్ణి బ్రతిమాలడం కాదు... రాజులా అధికారంతో ప్రకటించడమే! ✝️🔥"

368 просмотров · 7 дн. назад
The Rest In Jesus Grace
213 подписчиков
368 просмотров · 7 дн. назад
*సిలువపై యేసయ్య సమస్తం నెరవేర్చారు! ✝️* అనేకమంది కొత్త నిబంధనలో కూడా దేవుడు స్వస్థపరచలేదేమో అని బానిసలా వేడుకుంటూ ప్రార్థిస్తుంటారు. . కానీ యేసయ్య ఆల్రెడీ మన బలహీనతలను, రోగాలను, భయాలను సిలువపై మోసి తీసివేశారు. అందుకే కొత్త నిబంధన ప్రార్థన అంటే దేవుడిని బ్రతిమాలడం కాదు—ఏలీయా ప్రవక్తలా విశ్వాసంతో దేవుని వాగ్దానాలను *డిక్లేర్ (ప్రకటించడం)* చేయడం! . ..* మన నోటి మాటలకు ఎంతో శక్తి ఉంది. ..* మన స్థానం క్రీస్తుతో కూడా పరలోకమందు కూర్చున్న రాచరికం! ..*కాబట్టి మీ సమస్యల వైపు చూసి భయపడకండి, యేసయ్య ఇచ్చిన జయాన్ని నోటితో డిక్లేర్ చేయండి! . . . #teluguchristian #telugugospel #teluguchristianreels #teluguworship #christianreelstelugu #telugudevotional #telugusermons #andhrachristians #telanganachristians #telugubibleverses