ప్రోటీన్ రిచ్ పెసలు కూర| Pesalu Curry Recipe in Telugu | Theju’s Cooking Diaries
Theju's Cooking Diaries
0:00 / 0:00
ప్రోటీన్ రిచ్ పెసలు కూర| Pesalu Curry Recipe in Telugu | Theju’s Cooking Diaries
685 просмотров · 10 дн. назад
Theju's Cooking Diaries
88 подписчиков
685 просмотров · 10 дн. назад
ఈరోజు మనం ఎంతో రుచికరమైన, ప్రోటీన్ రిచ్ పెసల కూరను తయారు చేసుకోబోతున్నాం! 😋
ఇంట్లోనే సులభంగా, రుచిగా పెసల కూర ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్‌గా తెలుసుకుందాం. వేడి వేడి అన్నంలోకైనా, చపాతీలోకైనా ఈ పెసల కూర చాలా బాగుంటుంది.
పెసల్లో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, ఫోలేట్ వంటి పోషకాలు ఉంటాయి. రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేసే ఈ పెసల కూరను మీరు కూడా ఇంట్లో తప్పకుండా ప్రయత్నించండి. ❤️
Welcome to Theju’s Cooking Diaries! ❤️
Discover delicious Telugu recipes, traditional South Indian dishes, healthy recipes, and easy everyday cooking ideas with English subtitles.
If you enjoy this recipe, please LIKE 👍, SHARE ❤️, and SUBSCRIBE 🔔 to Theju’s Cooking Diaries for more delicious recipes!
మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయండి అండి!
#PesaluCurry
#GreenGramCurry
#TeluguRecipes
#HealthyRecipes
#ThejusCookingDiaries
#ProteinRichVegCurry
#PesarluCurry
#Pesarlu
#Pesalu