కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవాలయం full trip details in Telugu || Kottapakonda || AP ||
SanthoshaSamayam
0:00 / 0:00
కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవాలయం full trip details in Telugu || Kottapakonda || AP ||
3 354 просмотра · 5 месяцев назад
SanthoshaSamayam
23,3 тыс. подписчиков
3 354 просмотра · 5 месяцев назад
బ్రహ్మ శిఖరంపై విధాత నివసించినట్టు ప్రతీతి. ఈ ప్రాంతంలో జ్యోతిర్లింగం లేకపోవడంతో బ్రహ్మదేవుడు తపస్సు చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై బ్రహ్మ కోరికను తీర్చడానికి జ్యోతిర్లింగంగా వెలిశాడు. ఈ లింగమే భక్తులతో పూజలందుకుంటోన్న కోటేశ్వర లింగం.