Railway Administration Eyes on LOCO Pilot Welfare | What Running Staff Say on This ? || Idi Sangathi
ETV Telangana
0:00 / 0:00
Railway Administration Eyes on LOCO Pilot Welfare | What Running Staff Say on This ? || Idi Sangathi
221 920 просмотров · 2 г. назад
ETV Telangana
3,06 млн подписчиков
221 920 просмотров · 2 г. назад
ఒక రైలు సాఫీగా ప్రయాణించాలన్నా...ప్రయాణికులు సురక్షితంగా గమ్యం చేరాలన్నా...లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకోపైలెట్ల పాత్ర...అత్యంత కీలకం..! వీరు ఏమాత్రం ఏమరుపాటు వహించినా...ఒత్తిడికి గురైనా...అది ప్రమాదాలకు కారణం కావొచ్చు. ఓ విధంగా లోకోపైలెట్లు, అసిస్టెంట్ లోకోపైలెట్ల జాగ్రత్తపైనే... వేలాది ప్రాణాలు ఆధారపడి ఉంటాయి. ఈ నేపథ్యంలో రన్నింగ్ స్టాఫ్ గా పిలిచే వీరి సంక్షేమానికి రైల్వేశాఖ...ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. క్రూ లాబీలను ఏర్పాటు చేసి విశ్రాంతి, భోజనం సహా...ఇతర మౌలిక వసతులను కల్పిస్తుంది. ట్రిప్ నకు, ట్రిప్ నకు మధ్య వారికి అవసరమైన వసతులు కల్పిస్తుంది. మరి...ఈ "క్రూ లాబీ" అందించే సేవలపై...రైల్వేశాఖ ఉన్నతాధికారులు ఏం అంటున్నా రు..? లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకోపైలెట్లు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు..? లాంటి వివరాల ప్రత్యేక కథనం ఇదీ..!
#idisangathi
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------