Перейти к содержимому

ఒక కప్పు గోధుమ పిండితో ఈవెనింగ్ ఇలా వేడివేడిగా సరికొత్తగా చేసిపెట్టండి వావ్👌 మమ్మి అనాల్సిందే😊

MY DREAM KITCHEN

0:00 / 0:00

ఒక కప్పు గోధుమ పిండితో ఈవెనింగ్ ఇలా వేడివేడిగా సరికొత్తగా చేసిపెట్టండి వావ్👌 మమ్మి అనాల్సిందే😊

79 просмотров · 12 дней назад
MY DREAM KITCHEN
11 подписчиков
79 просмотров · 12 дней назад
మీ పిల్లల కోసం సాయంత్రం వేడివేడిగా డిఫరెంట్ గా స్నాక్స్ చేయాలి అని అనుకుంటున్నారా అయితే ఒక కప్పు గోధుమపిండితో ఇలా వేడివేడిగా ఈజీగా అయిపోయే స్నాక్స్ ప్రిపేర్ చేయండి దీని టేస్ట్ చాలా బాగుంటుంది వారంలో రెండుసార్లు కచ్చితంగా అడిగిమరీ చేయించుకుని తింటారు పిల్లలు . దీనికి పెద్దగా ప్రాసెస్ అయితే ఎక్కువ ఏమి కాదండి మనసుపెట్టి చేస్తే ఈ స్నాక్స్ పిల్లలు చాలా ఇష్టపడి తింటారు మరి ఈ స్నాక్స్ ఏ విధంగా చేయాలో ఈరోజు మా వీడియోలో చూపించాం మీరు కూడా ఈ స్నాక్స్ ట్రై చేయండి అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ సపోర్టు చేయండి 🙏🙏 #snacks #snacksrecipe #godhumapindi #healthysnacks #homemaderecipe