Перейти к содержимому

మా హృదయమందు నీ రూపమే వీరన్నస్వామి || urukunda viranna swamy || skgs channel

SKGS CHANNEL

0:00 / 0:00

మా హృదయమందు నీ రూపమే వీరన్నస్వామి || urukunda viranna swamy || skgs channel

315 008 просмотров · 6 л. назад
SKGS CHANNEL
109 тыс. подписчиков
315 008 просмотров · 6 л. назад
urukunda veerannaswamy bhakthi gitalu కౌతాళం మండలానికి కేవలం 6 km ల దూరంలో ఉన్న ఈరన్న స్వామి (నరసింహ స్వామి) కి నిర్దిష్ట ఆకారం అంటూ లేదు. ఈయనొక సిద్ధ పురుషుడని, యోగి అని, దేవదూత అని స్థానికులు చెబుతారు. బాలబ్రహ్మచారిగా స్వామి వారు అశ్వద్ధ వృక్షం కింద కూర్చొని తపస్సు చేసేవాడని సమాధి ముద్రలో నరసింహస్వామిని కీర్తిస్తూ గడిపేవారని అంటారు. నిరాకారుడైన స్వామి అశ్వద్ధ వృక్ష స్వరూపుడిగా పూజలు అందుకుంటున్నాడు