కోరకనే అసలు కోరకనే | Korakane Asalu Korakane | Telugu Cinematic Duet
విసురజ: మాట-పాట
0:00 / 0:00
కోరకనే అసలు కోరకనే | Korakane Asalu Korakane | Telugu Cinematic Duet
2 745 просмотров · 2 дн. назад
విసురజ: మాట-పాట
57 подписчиков
2 745 просмотров · 2 дн. назад
Lyrics & Music
విసురజ (Visuraja)
Jagannadh Velidimalla
Blog
bhavajhari.blogspot.com
Audio & Vocals
Generated with Suno AI
AI Visuals & Video Production
Vamsi Machiraju
Video Editing
Sampath Mudhiraju
Creative Suggestions & Encouragement
Gnaneswari Lavanaya
కోరకనే అసలు కోరకనే
నా తలపులలో ఎలా చేరావే…
చేరాక నన్ను వీడి
వెళ్లవేమి..వెళ్ళవేమే..
ఏ ఏ ఆ ఆ ..
చోటు అడగకనే…
మదిలోన చేరి…
ఎదనే కెలికి…
కంగాళీ చేసి..
అల్లరి పెట్టావే..పెట్టావే..
మరచిపోదామంటే…
మరింతగా గుర్తొస్తావే…
వద్దన్నా వినకే…
గుండెకే చేరువయ్యావే…ఏ ఏ ఆ ఆ ....
కోరకనే అసలు కోరకనే
నా తలపులలో ఎలా చేరావే…
చేరాక నన్ను వీడి
వెళ్లవేమి..వెళ్ళవేమే..
ఏ ఏ ఆ ఆ ..
(చరణం – 1)
నీ పలుకే విణీయనే మీట…
నీ రూపే కన్నులలో నిలచేలే …
వెతలే తప్ప వలపే ఎరుగని
నా మనసులో..
ఈ ప్రేమ తలపేమిటే..ఏమిటిలే..
నిను వీడి పోదామని
తలచే కొద్దీ…
నీ పక్కన ఉండాలనే…
కోరిక పెరిగిందే, పెరిగిందే..
కోరకనే అసలు కోరకనే
నా తలపులలో ఎలా చేరావే…
చేరాక నన్ను వీడి
వెళ్లవేమి..వెళ్ళవేమే..
ఏ ఏ ఆ ఆ ..
(చరణం – 2)
మదిలోని ప్రేమ భావమే…
పదే పదే నన్నే గిల్లి…
వలదని చెప్పినా …
వలపే పూవై పూచిందిలే …
నచ్చదనుకున్న తలపే…
మరలా మరలా తారసిల్లి…
పోనీయక నన్ను దూరమే…
నీ వైపుకే చేర్చినది…చేర్చినదే..
మరచిపోదామంటే…
మరింతగా గుర్తొస్తావే…
వద్దన్నా వినకే…
గుండెకే చేరువయ్యావే…ఏ ఏ ఆ ఆ ....
(ముగింపు)
నీ తలపు మనసే నాదేనని ..
నీ చూపు పలుకే తెలిపేలే ..
వలపుకు బలమింత ఉందని..
నీ వలపే రుజువు చేసిందే..
కోరకనే అసలు కోరకనే
నా తలపులలో ఎలా చేరావే…
చేరాక నన్ను వీడి
వెళ్లవేమి..వెళ్ళవేమిలే..
ఏ ఏ ఆ ఆ ..
చోటు అడగకనే…
మదిలోన చేరి…
ఎదనే కెలికి…
కంగాళీ చేసి…
అల్లరి పెట్టావే..పెట్టావే..
మరచిపోదామంటే…
మరింతగా గుర్తొస్తావే…
వద్దన్నా వినకే…
గుండెకే చేరువయ్యావే…ఏ ఏ ఆ ఆ ....
కోరకనే అసలు కోరకనే
నా తలపులలో ఎలా చేరావే…
చేరాక నన్ను వీడి..
వెళ్లవేమి..వెళ్ళవేమే..
ఏ ఏ ఆ ఆ ..