Ananta Padmanabha Swamy Temple: ఆరో నేలమాళిగను తెరుస్తారా? అందులో ఏముందో బయట పడుతుందా? | BBC Telugu
BBC News Telugu
0:00 / 0:00
Ananta Padmanabha Swamy Temple: ఆరో నేలమాళిగను తెరుస్తారా? అందులో ఏముందో బయట పడుతుందా? | BBC Telugu
136 162 просмотра · 6 лет назад
BBC News Telugu
2,16 млн подписчиков
136 162 просмотра · 6 лет назад
సుమారు పదేళ్ల కిందట పద్మనాభస్వామి ఆలయం గదుల్లో ఉన్న లక్ష కోట్ల రూపాయలకు పైగా విలువైన నిధి బయటపడినప్పుడు ఈ ఆలయం పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఈ గుడిలో ఇప్పటికీ తెరవని ఓ గది ఉంది. అందులో ఏముంది? #Tiruvanantapuram #Kerala #SupremeCourt #PadmanabhaswamyTemple #Travancore
---
కరోనావైరస్ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? – ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్ట్ https://bit.ly/3aiDb2A చూడండి.
కరోనావైరస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? – ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్సైట్ కథనాల కోసం ఈ లింక్ https://bbc.in/34GUoSa క్లిక్ చేయండి.
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu