Перейти к содержимому

జానకిరెడ్డికి కన్నీటి వీడ్కోలు.. భారీగా తరలివచ్చిన వైసీపీ శ్రేణులు!

DTV TELUGU NEWS

0:00 / 0:00

జానకిరెడ్డికి కన్నీటి వీడ్కోలు.. భారీగా తరలివచ్చిన వైసీపీ శ్రేణులు!

1 288 просмотров · 2 мес. назад
DTV TELUGU NEWS
52 подписчика
1 288 просмотров · 2 мес. назад
#ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం లో వైఎస్ఆర్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు, ఎక్స్ ఏఎంసీ చైర్మన్, జగ్గవరపు. జానకిరెడ్డి మృతితో వైఎస్ఆర్‌సీపీ శ్రేణుల్లో విషాదం నెలకొంది. ఏలూరు జిల్లా...# #09-08-26 ఆదివారం ఉదయం ఆకస్మికంగా మరణించిన జానకిరెడ్డి అంతిమ ర్యాలీ చింతలపూడి వైసీపీ పార్టీ కార్యాలయం నుండి ఎర్రంపల్లి వారి స్వగ్రామం వరకు జరిగింది బౌతికయానికి పలువురు సీనియర్ వైసీపీ నాయకులు నివాళులర్పించారు వీరిలో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు, జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరావు,మాజీ మంత్రి పేర్ని నాని, నియోజకవర్గ ఇంచార్జి కంభం విజయరాజు, దెందులూరు నియోజకవర్గం ఇంచార్జి అబ్బాయ్ చౌదరి,రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి..తో పాటు వైసీపీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.# ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ.. “జానకిరెడ్డి లేని లోటు వైఎస్ఆర్‌సీపీకి పూడ్చలేనిది. పార్టీ కోసం ఆమె చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆమె మృతి పార్టీ శ్రేణులకు తీరని విషాదం” అని అన్నారు. జానకిరెడ్డి మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.