“మనకు డబ్బు ఎందుకు మిగలడం లేదు? EMI నుంచి బయటపడటం ఎందుకు కష్టం?” #loans #credit #economy #finance
Kutuhala Shaala
0:00 / 0:00
“మనకు డబ్బు ఎందుకు మిగలడం లేదు? EMI నుంచి బయటపడటం ఎందుకు కష్టం?” #loans #credit #economy #finance
31 772 просмотра · 1 день назад
Kutuhala Shaala
18 тыс. подписчиков
31 772 просмотра · 1 день назад
జీతం వస్తుంది... కానీ డబ్బు ఎందుకు మిగలడం లేదు?
మనకు తెలియకుండానే మనం ఒక “అప్పుల పద్మవ్యూహంలో” చిక్కుకుంటున్నామా?
2018లో సుమారు 13 కోట్ల భారతీయ కుటుంబాలు అప్పుల్లో ఉంటే, 2025 నాటికి ఆ సంఖ్య 28 కోట్లకు చేరింది. అసలు ఈ అప్పుల సైకిల్ ఎక్కడ మొదలవుతుంది?
అవసరం → కోరిక → Peer Pressure → Social Media → E-commerce → Offers → Lifestyle Inflation → Credit Cards → EMI → Personal Loans → Consumerism → Debt Trap
ఈ వీడియోలో మనం సామాన్యుడు రోజువారీ జీవితంలో ఎలా ఈ అప్పుల వలయంలోకి జారుకుంటున్నాడో, చివరికి అప్పుల వల్ల డబ్బుతో పాటు ఆర్థిక స్వేచ్ఛను కూడా ఎలా కోల్పోతున్నాడో తెలుసుకుందాం.
చివరికి ప్రశ్న ఒక్కటే...
మనకు నిజంగా ఎంత కావాలి?
⏱️ Chapters
00:00 Intro
01:13 అసలు మనం అప్పుల్లోకి ఎందుకు వెళ్తున్నాం?
02:16 అవసరం ఎంత? కోరిక ఎంత?
03:16 Peer Pressure... పక్కవాళ్లను చూసి మనం మారిపోవడం
04:27 Social Media మన ఆలోచనలను ఎలా మార్చింది?
05:49 E-commerce... కొనడం ఇంత సులభం ఎప్పుడైంది?
06:42 Offers, Sales... మనల్ని ఎందుకు అంతగా ఆకర్షిస్తాయి?
08:13 Lifestyle Inflation... ఆదాయం పెరిగితే ఖర్చులు ఎందుకు పెరుగుతాయి?
09:50 Credit Card... చేతిలో డబ్బు లేకపోయినా కొనగలిగే శక్తి
11:25 Personal Loan... డబ్బు లేకపోతే మరో దారి
13:23 పేరు కోసం చేసే ఖర్చు... మన స్థోమతకు మించి ఎందుకు?
15:12 Consumerism... అవసరాలను మనమే పెంచుకుంటున్నామా?
17:01 అప్పు పెరిగితే... మనం కోల్పోయేది డబ్బు మాత్రమే కాదు!
18:43 Luxury కాదు... మనకు నిజంగా కావాల్సింది ఏంటి?
21:06 Conclusion
#మధ్యతరగతి
#అప్పులపద్మవ్యూహం
#EMI
#CreditCard
#PersonalLoan
#DebtTrap
#PersonalFinance
#FinancialAwareness
#Consumerism
#lifestyleinflation
🎵 Music Credit:
Piano Documentary by the_mountain-3616498
Source: Pixabay
Used under the Pixabay Content License.