Перейти к содержимому

Maha Sakthi Yagam 2026 | పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి || శ్రీపీఠం @Sreepeetam Day 1

Sreepeetam

0:00 / 0:00

Maha Sakthi Yagam 2026 | పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి || శ్రీపీఠం @Sreepeetam Day 1

44 559 просмотров · Трансляция закончилась 1 день назад
Sreepeetam
268 тыс. подписчиков
44 559 просмотров · Трансляция закончилась 1 день назад
పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి వారి ఆధ్వర్యంలో జరుగుచున్న ఈ ప్రతిష్టాత్మక మహాశక్తి యాగం - 2026 యాగానికి మీ అందరికీ ఆహ్వానం పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి వారి సంకల్పంతో 2023 2024 2025 సంవత్సరంలో వేలాది మంది మహిళలు పాల్గొని ఉచితంగా 300 కోట్ల లలితా సహస్రనామ కుంకుమార్చన పూర్తి చేశారు. 2026వ సంవత్సరంలో కూడా నాలుగవసారి 400 కోట్ల కుంకుమార్చన పూర్తి చేసే మహత్తరఘట్టం శ్రీపీఠంలో జరగబోతోంది శరన్నవరాత్రులలో విశేష కార్యక్రమాలు అక్టోబర్ 17వ తేదీ సప్తమి సరస్వతీ పూజ అక్టోబర్ 18 వ తేదీ అష్టమి ఐశ్వర్య దీప పూజ సహస్ర కుండాత్మక నవశక్తి హోమములు అక్టోబర్ 19వ తేదీ నవమి మహా పూర్ణాహుతి అక్టోబర్ 20వ తేదీ విజయదశమి సహస్ర కలశాభిషేకం అక్టోబర్ 20వ తేదీ ఏకాదశి అమ్మవారికి శ్రీ వెంకటేశ్వర స్వామి అలంకరణ శ్రీ పీఠంలో జరిగే అన్ని పూజా కార్యక్రమాల సమాచారం కోసం 9705722999 కు వాట్సప్ చేసి గ్రూపులో ఉచితంగా చేరవచ్చు. మరిన్ని వివరాలకు శ్రీ పీఠం రమణయ్యపేట పిఠాపురం రోడ్డు కాకినాడ 533005 9177076222, 9177053444