వానంలో దీపారాధన – చీకటిని చీల్చే నమ్మకపు వెలుగు #kakinadarural
Panchakshari Vlogs
0:00 / 0:00
వానంలో దీపారాధన – చీకటిని చీల్చే నమ్మకపు వెలుగు #kakinadarural
101 просмотр · 6 дн. назад
Panchakshari Vlogs
96 подписчиков
101 просмотр · 6 дн. назад
హాయ్ ఫ్రెండ్స్! 👋
మన ఇంద్రపాలెం ముసలమ్మ తల్లి దేవాలయం దగ్గర ప్రతి సంవత్సరం లాగే ఈ సారి కూడా మా తమ్ముడు వేంకటేష్ రాజు, కడ రాజు, సుభా మరియు వాళ్ల ఫ్రెండ్స్ అందరూ కలిసి గణపతి నవరాత్రులను చాలా వైభవంగా నిర్వహించారు.
మా తమ్ముడు వేంకటేష్ ప్రత్యేకంగా నన్ను "అన్నయ్యా.. వనంలో దీపారాధనకు రా" అని పిలవడంతో అక్కడకి వెళ్లాను. ఆ రోజంతా చాలా ప్రశాంతంగా, ఆధ్యాత్మికంగా మరియు గుర్తుండిపోయేంత సంతోషంగా గడిచింది. ఈ ప్రత్యేక క్షణాలను మీ అందరితో పంచుకోవడానికే ఈ వ్లాగ్!
ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా LIKE చేసి, SHARE చేయండి. అలాగే మన ఛానెల్‌కి SUBSCRIBE చేసుకోవడం మర్చిపోకండి! ❤️
#Indrapalem #MusalammaTalliTemple #GanapathiNavaratri #VanamloDeeparadhana #TeluguVlog #FestivalVlogs #FamilyAndFriends