Перейти к содержимому

శ్రీ చక్రం మీద నిర్మించిన దేవాలయమే త్రిపురాంతకం #viral tripuraanthakam ‪@khasi916‬

Info explorer

0:00 / 0:00

శ్రీ చక్రం మీద నిర్మించిన దేవాలయమే త్రిపురాంతకం #viral tripuraanthakam ‪@khasi916‬

5 108 просмотров · 2 г. назад
Info explorer
21,3 тыс. подписчиков
5 108 просмотров · 2 г. назад
ఈ త్రిపురాంతకం గుంటూరు నుండి అరౌండ్ 150 కిలోమీటర్స్ దూరం శ్రీశైలం నుండి 100 కిలోమీటర్లు మార్కాపురం నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గుంటూరు నుండి శ్రీశైలానికి వెళ్లే మార్గంలో మనకి రెండు కిలోమీటర్లు హైవే నుండి లోపలికి వెళ్తే ఈ గుడిని మనం చేరుకోవచ్చు ఈ గుడి యొక్క విశిష్టత ఏమిటి అంటే శ్రీ చక్రం మీద నిర్మించిన ఏకైక శివాలయం ఇది ఇక్కడ శివ భక్తులకి విష్ణు భక్తులకి చాలా ఇష్టమైన గుడిగా దీన్ని చాలా పురాతనమైన గుడిగా చూసుకుంటారు ఈ గుడి యాక్చువల్గా శ్రీశైలానికి తూర్పు ద్వారమే ఈ త్రిపురాంతకం