🔥 6 అంతస్తులు కనిపిస్తున్న ఐకానిక్ టవర్స్.. లోపలికి వెళ్లి చూద్దాం 🔥 సెంట్రింగ్ ఫ్రేమ్స్ తీసేశారు..
Mana amaravati
0:00 / 0:00
🔥 6 అంతస్తులు కనిపిస్తున్న ఐకానిక్ టవర్స్.. లోపలికి వెళ్లి చూద్దాం 🔥 సెంట్రింగ్ ఫ్రేమ్స్ తీసేశారు..
4 847 просмотров · 4 часа назад
Mana amaravati
7,46 тыс. подписчиков
4 847 просмотров · 4 часа назад
అమరావతి ఐకానిక్ టవర్స్ నిర్మాణ పనుల్లో కీలకమైన మార్పులు కనిపిస్తున్నాయి! 🏗️
ప్రస్తుతం టవర్స్‌లో 6 అంతస్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సెంట్రింగ్ ఫ్రేమ్స్ తొలగించడంతో కోర్ వాల్ మరింత క్లియర్‌గా కనిపిస్తోంది.
ఈ వీడియోలో ఐకానిక్ టవర్స్ బయటి నిర్మాణం, లోపలి భాగం, కోర్ వాల్, సెంట్రింగ్ ఫ్రేమ్స్ మరియు ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణ పనులను దగ్గరగా చూద్దాం. 🔥
📍 Amaravati Capital City Latest Update
🏗️ Iconic Towers Construction Update
🚧 Amaravati Development Update
వీడియో నచ్చితే LIKE 👍 | SHARE 🔄 | SUBSCRIBE 🔔 చేయండి.
#Amaravati #IconicTowers #AmaravatiUpdate #AmaravatiCapital #AndhraPradesh #ConstructionUpdate #CapitalCity #AmaravatiDevelopment #IconicTowersUpdate