Перейти к содержимому

Mysuru Palace Tour in Telugu🏰 | Dasara Utsavala Mundu Special Scenes 🐘✨ | Mysuru Travel Vlog

🎬 Manvitha Creations

0:00 / 0:00

Mysuru Palace Tour in Telugu🏰 | Dasara Utsavala Mundu Special Scenes 🐘✨ | Mysuru Travel Vlog

2 911 просмотров · 1 мес. назад
🎬 Manvitha Creations
308 подписчиков
2 911 просмотров · 1 мес. назад
మైసూరు ప్యాలెస్‌ని చూడాలనే excitement‌తో మా journey మొదలైంది! 🏰✨ ఈ vlogలో మాతో కలిసి అందమైన Mysuru Palace ని explore చేయండి. ప్యాలెస్ అద్భుతమైన architecture, royal beauty, historical placesతో పాటు… Dasara ఉత్సవాల ముందు జరుగుతున్న preparations & elephants walking practice కూడా మీకు చూపించబోతున్నాం. 🐘✨ మైసూరు దసరా అంటేనే royal celebrations, beautifully decorated palace, elephants, lights… ఇలా ఎన్నో ప్రత్యేకతలు గుర్తుకొస్తాయి. ❤️ ఈ vlogలో మేము చూసిన beautiful moments మీకు కూడా నచ్చుతాయని ఆశిస్తున్నాను. 😊 Video నచ్చితే Like 👍 | Comment 💬 | Share ❤️ | Subscribe 🔔 చేయండి. #MysuruPalace #MysorePalace #MysuruDasara #MysoreDasara #Dasara #MysuruVlog #MysoreVlog #Mysuru #Mysore #KarnatakaTourism #Elephants #DasaraPreparations #PalaceTour #TravelVlog #KannadaKarnataka #TeluguVlogs