Перейти к содержимому

#teluguchristiansongs Nee matalu balamunnadi with lyrics || నీ మాటకు బలమున్నది

Jeevadhara patalu

0:00 / 0:00

#teluguchristiansongs Nee matalu balamunnadi with lyrics || నీ మాటకు బలమున్నది

3 728 728 просмотров · 3 года назад
Jeevadhara patalu
20,2 тыс. подписчиков
3 728 728 просмотров · 3 года назад
Please Subscribe :-    / @jeevadharapatalu   ___________Lyrics_________________ నీ మాటకు బలమున్నది యేసయ్యా యేసయ్యా బలమున్నది 1. గలిలయ సంద్రమందు పయనంబున ఒకనాడు తుఫాను చెలరేగెనే ||2|| ఒకే మాటతో గద్దించగా ||2|| గాలియు అలలు శాంతించెను ||2|| ||నీ|| 2. మరణించిన ఒక చిన్నారితో తలితాకుమి అని అన్నావుగా |2|| నీ స్వరము ఆ చెవిని సోకంగనే ||2|| చిన్నారి లేచి కూర్చుండెను ||2|| ||నీ|| 3. ఎఫెతా అన్నావు ప్రేమతో మూగ చెవిటితో ఒకనాడు. నీ మాటలో ఏమున్నదో ||2|| ఆశ్చర్యముగా తను మాట్లాడెను ||2|| ||నీ|| _____________________________________ __________________________________________ #teluguchristiansongs #christiansongs #yehovasongs #christmassongs #2022newchristmassongs #teluguchristmassongs #jesussongstelugu #telugujesussongs #hosannasongs #hosannaministries #hosanasongs #rcmsongs #rcmchurchsongs #telugurcmsongs #telugurcmchurchsongs #rcmchurchsongstelugu #rcmchurchsongsintelugu #rcmsongsintelugu