విరిగిన మనసే...|| 2026 New Song|| Bro. UVR||AI musical|| #latestsongs#youtube#foryou#telugu #songs
VijayaRaju(UVR) official
0:00 / 0:00
విరిగిన మనసే...|| 2026 New Song|| Bro. UVR||AI musical|| #latestsongs#youtube#foryou#telugu #songs
826 просмотров · 10 дн. назад
VijayaRaju(UVR) official
2,3 тыс. подписчиков
826 просмотров · 10 дн. назад
అఅఆ...అఅఆఅఅఆ.... అఅఆ...అఅఆ... అఅఆఅఅఆ
ససరిగ...ససరిగ...ససరిసరిగమప
గమపదని..మపదనిస..పదనిససరిగమప
విరిగి నలిగిన హృదయముతో నిన్ను నేను స్తుతియింతును
సుమధుర స్వరముల పాటలతో నిన్ను నేను కీర్తింతును
విరిగి నలిగిన హృదయముతో నిన్ను నేను స్తుతియింతును
సుమధుర స్వరముల పాటలతో నిన్ను నేను కీర్తింతును
దేవా ...నిన్ను స్తుతియింతును
ప్రభువా ...నిన్ను నేను కీర్తింతును
దేవా... నిన్ను స్తుతియింతును
ప్రభువా... నిన్ను నేను కీర్తింతును
బలవంతుడనై, ఐశ్వర్యవంతుడనై- నిన్ను నేను మరచితిని
బలవంతుడనై , ఐశ్వర్యవంతుడనై- నిన్ను నేను మరచితిని
నాకున్నదంతా నాశనమవగా-నావారందరు నను విడువగా
బలహీనుడనై నే పడియుండగ -నను లేవ నెత్తితివి
నేనున్నానని నీ కరములు చాపి నను చేరదీసితివి
దేవా ...నిన్ను స్తుతియింతును
ప్రభువా... నిన్ను నేను కీర్తింతును
దేవా... నిన్ను స్తుతియింతును
ప్రభువా... నిన్ను నేను కీర్తింతును
జీవజలములేక , మోడుబారిన- నశియించు ఈ జీవితాన్ని
జీవజలములేక , మోడుబారిన - నశియించు ఈ జీవితాన్ని
నీ కర్పించి నీ నామ స్తుతితో - నీ సన్నిధి చేరగా
నీ రక్తముతో నిలువున కడిగి - చిగురింప చేసావు
నీ సేవ చేస్తూ నీ రుణమంతా నే తీర్చెదనయ్యా
దేవా ...నిన్ను స్తుతియింతును
ప్రభువా ...నిన్ను నేను కీర్తింతును
దేవా... నిన్ను స్తుతియింతును
ప్రభువా... నిన్ను నేను కీర్తింతును
విరిగి నలిగిన హృదయముతో నిన్ను నేను స్తుతియింతును
సుమధుర స్వరముల పాటలతో నిన్ను నేను కీర్తింతును
విరిగి నలిగిన హృదయముతో నిన్ను నేను స్తుతియింతును
సుమధుర స్వరముల పాటలతో నిన్ను నేను కీర్తింతును
దేవా ...నిన్ను స్తుతియింతును
ప్రభువా ...నిన్ను నేను కీర్తింతును
దేవా... నిన్ను స్తుతియింతును
ప్రభువా... నిన్ను నేను కీర్తింతును
అఅఆ...అఅఆఅఅఆ.... అఅఆ...అఅఆ... అఅఆఅఅఆ
అఅఆ...అఅఆఅఅఆ.... అఅఆ...అఅఆ... అఅఆఅఅఆ
#vijayarajuuvrofficial#zionsvoiceofrevival#telugu #songs #youtube #viral #classic #melody #jesus #latest #latestsong #christian #gospel #worship #spiritual