Перейти к содержимому

రోడ్డు విస్తరణ కోసం ఏళ్ల నాటి చెట్లు నరికివేయాలా!? | నల్లగొండ - కనగల్ రోడ్డు | ‪@Navayugam-telugu‬

Navayugam

0:00 / 0:00

రోడ్డు విస్తరణ కోసం ఏళ్ల నాటి చెట్లు నరికివేయాలా!? | నల్లగొండ - కనగల్ రోడ్డు | ‪@Navayugam-telugu‬

29 просмотров · 10 дней назад
Navayugam
105 подписчиков
29 просмотров · 10 дней назад
నల్లగొండ నుండి కనగల్ వెళ్లే రహదారిలో అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో ఏళ్ల నాటి చెట్ల సంరక్షణపై ఒక ముఖ్యమైన ప్రశ్న.. అభివృద్ధి అవసరం, మంచి రహదారులు కూడా అవసరమే.. కానీ ఎన్నో సంవత్సరాలుగా మనకు నీడను, స్వచ్ఛమైన గాలిని అందిస్తున్న చెట్లను సాధ్యమైనంత వరకు కాపాడుకుంటూ అభివృద్ధి చేయడం సాధ్యం కాదా..!? please like comment share subscribe to ‪@Navayugam-telugu‬ for more updates 👍 దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి..🤗 #Nalgonda #Kanagal #nallgondanews #Telangananews #savetrees #savenature #treeprotection #roaddevelopment #environmentalawareness #నల్లగొండ #చెట్లసంరక్షణ #తెలంగాణవార్తలు