Перейти к содержимому

హోం మేడ్ నిల్వ పచ్చళ్ళు ఇలా చేయండి రుచిగా ఉంటాయి ఎక్కువ కాలం నిలువ ఉంటాయి

Kavitha Home & Garden

0:00 / 0:00

హోం మేడ్ నిల్వ పచ్చళ్ళు ఇలా చేయండి రుచిగా ఉంటాయి ఎక్కువ కాలం నిలువ ఉంటాయి

79 просмотров · 1 день назад
Kavitha Home & Garden
1,31 тыс. подписчиков
79 просмотров · 1 день назад
పచ్చళ్ళు ఇలా తయారు చేసుకోండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయికాయలు తీసుకువచ్చి నీళ్లతో కడిగి నీళ్లు లేకుండా తుడిచి అవి డ్రై అయ్యాక ముక్కలు చేసుకోవాలి ఈ వీడియోలో ఐదు రకాల రుచికరమైన నిల్వ పచ్చళ్లను తయారు చేశాను 😋🌶️ 1️⃣ ఉసిరికాయ నిల్వ పచ్చడి 2️⃣ మామిడికాయ పచ్చడి 3️⃣ చింతకాయ నిల్వ పచ్చడి 4️⃣ రేగు పండ్ల పచ్చడి 5️⃣ నిమ్మకాయ నిల్వ పచ్చడి సులభమైన పద్ధతిలో ఇంట్లోనే రుచికరమైన పచ్చళ్లను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. వీడియో నచ్చితే Like 👍 చేయండి, Share చేయండి మరియు మా ఛానల్‌ను Subscribe చేసుకోండి ❤️ #నిల్వపచ్చళ్లు #పచ్చళ్లు #ఉసిరికాయపచ్చడి #మామిడికాయపచ్చడి #చింతకాయపచ్చడి #రేగుపండ్లపచ్చడి #నిమ్మకాయపచ్చడి #తెలుగువంటలు #ఆంధ్రవంటలు