Перейти к содержимому

Kurnool | కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది..! - TV9

TV9 Telugu Digital

0:00 / 0:00

Kurnool | కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది..! - TV9

30 368 просмотров · 5 месяцев назад
TV9 Telugu Digital
3,19 млн подписчиков
30 368 просмотров · 5 месяцев назад
మరో ఐదు నిమిషాలు గడిచి ఉంటే.. ఆ భక్తులంతా రాఘవేంద్రుడి సన్నిధిలో ఉండేవారు. మరో ఐదు కిలోమీటర్లు సాగి ఉంటే.. ఆ కుటుంబాలు సురక్షితంగా మంత్రాలయం చేరుకునేవి. కానీ, విధి ఆడిన వింత నాటకంలో మృత్యువు ట్యాంకర్ రూపంలో వచ్చి వారిని కబళించింది. కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకను సైతం శోకసముద్రంలో ముంచెత్తింది. ► TV9 News App : https://onelink.to/de8b7y ► Watch LIVE: https://goo.gl/w3aQde ► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR... ► Follow us on X :   / tv9telugu   ► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru ► Like us on Facebook:   / tv9telugu   ► Follow us on Instagram:   / tv9telugu   ► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu #Kurnool #roadaccident #andhrapradesh #TV9 #tv9d Credit: #NewsUpdates | #rajeswarinamala /Producer | #TV9D