Перейти к содержимому

మంత్రాల అవ్వ - గాలిలో తేలే దెయ్యం జడ | Mantrala Avva Kathalu

ChewingGum Horror TV Telugu

0:00 / 0:00

మంత్రాల అవ్వ - గాలిలో తేలే దెయ్యం జడ | Mantrala Avva Kathalu

136 648 просмотров · 22 часа назад
ChewingGum Horror TV Telugu
956 тыс. подписчиков
136 648 просмотров · 22 часа назад
⛔TELUGU HORROR | NOT FOR CHILDREN⛔ ⚠️ VIEWER DISCRETION ADVISED: This is a fictional Telugu horror video created exclusively for mature audiences aged 18 and above. It may contain supernatural themes, frightening imagery, dramatized violence, death, dark folklore and disturbing situations. This content is NOT MADE FOR KIDS and is not suitable for children or family viewing. ఈ వీడియో 16 సంవత్సరాలు పైబడిన పెద్దల కోసం మాత్రమే రూపొందించిన కల్పిత తెలుగు హర్రర్ వీడియో. ఇందులో భయానక దృశ్యాలు, అతీంద్రియ అంశాలు, కల్పిత హింస, మరణం మరియు కలవరపెట్టే సన్నివేశాలు ఉండవచ్చు. ఇది పిల్లల కోసం రూపొందించబడలేదు. పిల్లలు చూడటానికి అనుకూలం కాదు. All characters, names, places and events shown in this video are fictional. Any resemblance to actual persons or events is purely coincidental. This content is created solely for horror entertainment. 📲 FOLLOW CHEWINGGUM HORROR TV TELUGU WhatsApp: https://whatsapp.com/channel/0029VaBt... Instagram:   / chewi_nggumtv_telugu   📧 For business inquiries: [trishaktianicorpllp@gmail.com] PLOT: Ajay, a young man from Saligramapuram who falls into a mysterious coma after being attacked by a terrifying, flying scorpion-braid. His loyal friend, Yadu, journeys into the perilous Karunya Forest to find a rare yellow Jilledu flower needed to cure him. Along the way, Yadu rescues a seemingly helpless old woman, Jati Devi, and her mute daughter, Ramya, bringing them back to the safety of the village. However, the demonic braid attacks escalate, eventually targeting Yadu's own mother, Gangamma. Seeking the help of a powerful sorceress named Mantrala Avva, Yadu uncovers a dark and deadly secret: Jati Devi is actually the shape-shifting Kala Vruschikam demon, a spirit that absorbs men's lifeforces and steals women's voices. Armed with a magical blue diamond retrieved from a cursed ghost named Mallikarjuna, Mantrala Avva must battle the scorpion demon to save the village from its reign of terror. సాలిగ్రామపురం అనే ఊరిలో అజయ్ అనే యువకుడిని గాలిలో తేలుతూ వచ్చే ఒక భయంకరమైన తేలుకొండి జడ కాటు వేయడంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్తాడు. తన ప్రాణమిత్రుడిని కాపాడుకోవడానికి యదు కారుణ్య వనానికి వెళ్లి, పసుపు రంగు జిల్లేడు పువ్వులను తీసుకువస్తాడు. అదే సమయంలో అడవిలో పరిచయమైన జతి దేవి, ఆమె మూగ కూతురు రమ్యను కూడా జాలిపడి తనతో పాటే ఊరికి తీసుకువస్తాడు. కానీ ఊరిలో ఆ దెయ్యం జడ దాడులు పెరిగి, యదు తల్లి గంగమ్మపై కూడా దాడి జరుగుతుంది. అప్పుడు యదు 'మంత్రాల అవ్వ' సహాయం కోరతాడు. యదు తీసుకువచ్చిన జతి దేవి మరెవరో కాదు, మగవాళ్ళ ప్రాణాలను, ఆడవాళ్ళ గొంతును హరించే 'కాలవృశ్చిక పిశాచి' అని మంత్రాల అవ్వ పసిగడుతుంది. మల్లికార్జున అనే ఆత్మ సహాయంతో ఒక నీలపు వజ్రాన్ని సంపాదించిన మంత్రాల అవ్వ, తన మంత్ర దండంతో ఆ పిశాచిని ఎలా అంతం చేసి ఊరిని ఎలా కాపాడిందనేది ఈ ఉత్కంఠభరితమైన కథ. © ChewingGum Horror TV Telugu. All rights reserved. Unauthorized copying, re-uploading or redistribution is prohibited.