Перейти к содержимому

అరబ్ దేశంలో జాబ్ వదిలేసి.. ఊర్లో పౌల్ట్రీ ఫాం పెట్టి.. సంతోషంగా బతుకుతున్న | Telugu Rythubadi

తెలుగు రైతుబడి

0:00 / 0:00

అరబ్ దేశంలో జాబ్ వదిలేసి.. ఊర్లో పౌల్ట్రీ ఫాం పెట్టి.. సంతోషంగా బతుకుతున్న | Telugu Rythubadi

435 328 просмотров · 5 лет назад
తెలుగు రైతుబడి
1,75 млн подписчиков
435 328 просмотров · 5 лет назад
బీఎస్సీ (హోటల్ మేనేజ్మెంట్) చదువుతో 15 ఏండ్లు ప్రైవేటు ఉద్యోగం చేసిన కందాల నర్సింహ్మ గారు.. గత రెండు సంవత్సరాలుగా సొంత ఊర్లో పౌల్ట్రీ ఫామ్ నడుపుతున్నారు. హైదరాబాద్ స్టార్ హోటళ్లతోపాటు అరబ్ దేశమైన ఖతార్లో ఉద్యోగం చేసినా.. అక్కడ దక్కని సంతృప్తి, మిగలని ఆదాయం ప్రస్తుతం తాను చేస్తున్న సొంత పనిలో పొందుతున్నానని చెప్తున్నారు. యువతకు స్ఫూర్తినిచ్చేలా సాగిన ఈ ఇంటర్వ్యూ చివరి వరకూ చూస్తే విలువైన సమాచారం తెలుసుకోగలుగుతారు. Poultry businessలోకి రావాలి అనుకునే వారికి Kandaala Narsimha గారి అనుభవం ఉపయోగపడుతుంది. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : అరబ్ దేశంలో జాబ్ వదిలేసి.. ఊర్లో పౌల్ట్రీ ఫాం పెట్టి.. సంతోషంగా బతుకుతున్న | Telugu Rythubadi ‪@RythuBadi‬ #RythuBadi #పౌల్ట్రీఫాం #PoultryFarm