మీ పిల్లల వివాహం ఆలస్యం అవుతుందా .. అయితే ఈ కళ్యాణ ని చేయండి .. | Adrushta Laxmi | Hindu Dharmam
Hindu Dharmam
0:00 / 0:00
మీ పిల్లల వివాహం ఆలస్యం అవుతుందా .. అయితే ఈ కళ్యాణ ని చేయండి .. | Adrushta Laxmi | Hindu Dharmam
98 234 просмотра · 6 лет назад
Hindu Dharmam
266 тыс. подписчиков
98 234 просмотра · 6 лет назад
మీ పిల్లల వివాహం ఆలస్యం అవుతుందా .. అయితే ఈ కళ్యాణ ని చేయండి.. | Adrushta Laxmi | Hindu Dharmam
ఆచారాలను మించిన ధర్మాలు లేవని శృతి స్మృతులు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ప్రవచిస్తున్నాయి. భారత సనాతన ధర్మాలు, ఆచారాలు అందరికీ ఆచరణీయాలనటంలో ఎలాంటి సంశయాలకు చోటువుండదు. భగవంతుడు దుష్టసంహరణార్థం స్వయంగా అవతరించినటువంటిదీ, సనాతనమైనటువంటిదీ ఈ భారతదేశం. అంటే సనాతనమైనదీ హిందూమతం. దీనిని ఎవరు స్థాపించారో; ఎప్పుడు, ఎక్కడ స్థాపించారో; దీనికి పేరు ఎవరు పెట్టారో; దీనిని ఎవరు ప్రచారం చేశారో ఎవరూ చెప్పలేరు. #హిందూధర్మం ఎన్ని ఆటుపోట్లకు గురైనా చెక్కుచెదరక, కాలగర్భంలో కలిసిపోయిన మతాలలాగా కాకుండా నేటికీ నిలిచివుంది.
"Hindu Dharmam" 24/7 Spiritual Channel from the staple of Shreya Broadcasting Pvt. Ltd.