Перейти к содержимому

శరన్నవరాత్రి మూడవరోజు అలంకారం అన్నపూర్ణాదేవి స్వరూప వర్ణన.

Brahmasri Dr. Madugula Nagaphani Sarma Official

0:00 / 0:00

శరన్నవరాత్రి మూడవరోజు అలంకారం అన్నపూర్ణాదేవి స్వరూప వర్ణన.

14 214 просмотров · 19 ч назад
Brahmasri Dr. Madugula Nagaphani Sarma Official
454 тыс. подписчиков
14 214 просмотров · 19 ч назад
"పద్మశ్రీ" పురస్కారగ్రహీత - మహాకవి - బృహత్ ద్విసహస్రావధాని - బ్రహ్మశ్రీ డా. మాడుగుల నాగఫణి శర్మ గురువు గారు శరన్నవరాత్రి ఉత్సవముల గురించి భక్తులకు అనుగ్రహభాషణం చేస్తూ ఈ పండుగలో మనం పూజించే అన్నపూర్ణాదేవి యొక్క స్వరూపము గురించి తెలుపుతూ ఈ అవతారము కేవలము అన్నభిక్ష మాత్రమే కాక భక్తి, వైరాగ్యములను కూడా అందజేస్తుందని, ఈ సమస్త ప్రపంచములో అన్నము ఉంటేనే జ్ఞానము, ధర్మమూ, విజ్ఞానము మొదలైనవి అన్నీ కూడా ఉంటాయని అటువంటి అన్నము యొక్క స్వరూపమే అన్నపూర్ణాదేవి అంటూ తెలిపారు. అంతే కాక అన్నపూర్ణాదేవి స్తోత్రమును చదివి అందులో దాగున్న కొన్ని రహస్యాలను భక్తులకు తెలియజేశారు గురువుగారు. Subscribe Us For More Updates: ► Facebook :   / avadhanapeetham   ► Twitter :   / avadhanap   ► Instagram :   / avadhanapeetham   ► Website : http://avadhanasaraswathipeetham.com ► Whatsapp : https://chat.whatsapp.com/IvKhXSjRZnU... ► Whatsapp Channel : https://whatsapp.com/channel/0029VaE7... Like || Share || Subscribe #MadugulaNagaphaniSarma #madugulanagaphanisarma #avadhanam #avadhanasaraswathipeetham #pravachanam #dasara #durgadevi #annapurnadevi #devotional #temples #ammavari9swaroopamulu #vijayavada #saraswatidevi #kooshmanda #vishwamitra