శ్రీ కాలభైరవ అష్టకం వింటే కష్టాలన్నీ తొలగిపోతాయి | Kala Bhairava Ashtakam Telugu Lyrics
భక్తి పాటలు & పురాణ రహస్యాలు
0:00 / 0:00
శ్రీ కాలభైరవ అష్టకం వింటే కష్టాలన్నీ తొలగిపోతాయి | Kala Bhairava Ashtakam Telugu Lyrics
381 просмотр · 9 дней назад
భక్తి పాటలు & పురాణ రహస్యాలు
2,43 тыс. подписчиков
381 просмотр · 9 дней назад
శ్రీ కాలభైరవ అష్టకం వింటే జీవితంలోని భయాలు, శత్రు బాధలు, నర దృష్టి, దుష్ట శక్తులు అన్నీ తొలగిపోతాయి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఈ స్తోత్రాన్ని వినడం వలన శివుని అనుగ్రహం లభిస్తుంది.🔔 మరిన్ని శక్తివంతమైన భక్తి పాటలు & స్తోత్రాల కోసం మా Channel ని Subscribe చేసుకోండి.
Lyrics:
1.
దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం
వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం
నారదాది యోగిబృంద వందితం దిగంబరం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే
2.
భానుకోటి భాస్వరం భవాబ్ధి తారకం పరం
నీలకంఠ మీప్సితార్థ దాయకం త్రిలోచనం
కాలకాల మంబుజాక్ష మక్షశూల మక్షరం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే
3.
శూలటంక పాశదండ పాణిమాది కారణం
శ్యామకాయమాది దేవ మక్షరం నిరామయం
భీమ విక్రమం ప్రభుం విచిత్ర తాండవ ప్రియం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే
4.
భుక్తిముక్తి దాయకం ప్రశస్త చారు విగ్రహం
భక్తవత్సలం స్థిరం సమస్త లోక విగ్రహం
వినిక్వణన్మనోజ్ఞ హేమ కింకిణీ లసత్కటిం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే
5.
ధర్మసేతు పాలకం త్వధర్మ మార్గ నాశకం
కర్మపాశ మోచకం సుశర్మదాయకం విభుం
స్వర్ణవర్ణ శేషపాశ శోభితాంగ మండలం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే
6.
రత్నపాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం
నిత్యమద్వితీయమిష్ట దైవతం నిరంజనం
మృత్యుదర్ప నాశనం కరాలదంష్ట్ర మోక్షణం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే
7.
అట్టహాస భిన్న పద్మజాండకోశ సంతతిం
దృష్టిపాత నష్టపాప జాలముగ్ర శాసనం
అష్టసిద్ధి దాయకం కపాలమాలికా ధరం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే
8.
భూతసంఘ నాయకం విశాలకీర్తి దాయకం
కాశివాస లోక పుణ్యపాప శోధకం విభుం
నీతిమార్గ కోవిదం పురాతనం జగత్పతిం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే
Benefits of Listening:
✓ శత్రువుల నుండి రక్షణ
✓ ధన లాభం, ఉద్యోగంలో విజయం
✓ నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది
✓ కాలభైరవ స్వామి అనుగ్రహం
#KalabhairavaAshtakam #KalaBhairava #BhaktiPatalu
🙏 మా ఇతర భక్తి పాటలు:
• ఇప్పుడే శ్రీరామ రామ అనుకోండి - వింటే చాలు ...
• పాషాణ పంచకం & బసవేశ పాహిమాం | పాల్కురికి స...
• ఎంతో హాయిగా ప్రశాంతంగా ఉంటుంది ఈ సూర్య స్త...
©️ All Rights Reserved - భక్తి పాటలు & పురాణ రహస్యాలు
#kalabhairavaashtakam #kalabhairava #kaalabhairavaashtakamtelugu #bhairavaashtakam #lordshiva #shivasongs #bhaktipatalu #telugubhaktisongs #tuesdaybhakti #powerfulstotram